#BREAKING Supreme Court Dismisses Danam Nagender's Plea Challenging Telangana HC Judgment Disqualifying Him As MLA For Defection |@DebbyJain
"Can 'ghar wapsi' save you from this?": J Bagchi asked Danam Nagender.
#SupremeCourt#Telangana
https://t.co/INTuIPuKOG
Make him famous..
#KCR పాటలు పెట్టుకున్నారనే కారణంతో SI నరేష్ లాఠీ ఝులుం..
కేసీఆర్ పాటలు పెడితే కేసులు బుక్ చేస్తా అంటూ నిర్వాహకుడిని వాహనం పై నుంచి లాగిన ఎస్సై.
కవరేజ్ కోసం వెళ్లిన మీడియా రిపోర్టర్‌ను గల్లా పట్టుకొని వీడియోలు ఎందుకు తీస్తున్నావు అంటూ దాడికి యత్నించిన ఎస���సై నరేష్
He changed Telangana Thalli,
He smeared mud on KCR's name,
He vowed to erase Constructions built by KCR,
He stopped KCR Kit,
Now Malik has asked Police to Stop KCR songs
The more you beat Gen Z,
the more they will dance
The more you stop,
the more Youth will say Dekhlenge @revanth_anumula
This is a very serious issue. Request Election Commission to take corrective measures immediately and ensure no eligible voter loses their vote.
@ECISVEEP
కొంగర కలాన్ అనే గ్రామంలో 100 ఎకరాలపై రేవంత్ రెడ్డి, పొంగులేటి కన్ను పడింది
ఆ భూమి ఫాక్స్ కాన్ కంపెనీకి సమీపంలో ఉండడంతో భూమి రేట్ ఎక్కువ ఉందని ఆ భూమి మీద కన్నేసి రూ. 1500 కోట్లకు ఒక అంతర్జాతీయ సంస్థకి ఇస్తామని చెప్పారు
దీంతో ఆ భూ యజమానులతో మాట్లాడితే వాళ్ళు ఇవ్వమని చెప్పేసరికి.. ఆ భూమి మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు
ఎకరానికి రూ.15 కోట్లతో అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని.. రైతులనేమో మీరు ఒప్పుకుంటారా లేదా, లేదంటే 22A నుండి తీసే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు
దీన్ని వదిలిపెట్టను.. ఆ అంతర్జాతీయ సంస్థకు ఉత్తరం రాస్తాను, దీంట్లో మీరు వేలుపెడితే రేపు జైలుకు పోతారని తెలియజేస్తాను.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
అక్కడ ట్రంపు.. ఇక్కడ కంపు
అమెరికాలో ఉన్న నా కొడుకు.. అక్కడే ఇల్లు తీసుకుంటానని చెప్పాడు
ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి.. అక్కడొద్దు హైదరాబాద్‌లో కొందామని చెప్పా
ఇప్పుడు ఇక్కడేమో అదే ట్రంప్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెడ్తున్నారు
- 22A బాధితుడు
దొరసాని శ్రీమతి నారా బ్రహ్మణి గారు,
మీరు తెలుగు చదవగలరో లేదో తెలియదు గానీ, మీరు మీ👇ఈ పోస్ట్ ద్వారా వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమ పాళ్లలో బ్రహ్మాండంగా పండించారు. అదెలా అంటారా?
1. ��ెండో లేదా ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా “తెలుగు జాతికి” అప“ఖ్యాతి తీసుకొచ్చిన నిస్వార్థ” అవినీతి పరుడు మీ మామ గారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
2. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషి చేసిన మీ తాతగారు, చిరస్మరణీయులైన నందమూరి తారక రామారావు గారిని “నిస్వార్థ” వ���న్నుపోటు పొడిచి “తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన” తెలుగు ద్రోహి, ఆయన అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు మీ మామగారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు గారు.
3. అంతే కాదు తల్లీ! మీ మామ గారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుగు జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని మీ తాత గారి నుండి గుంజుకోవడమే కాకుండా, 2008 లో తెలుగు ప్రజలను, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్���ి విడగొట్టడానికి లిఖితపూర్వకంగా అంగీకరించి, తెలుగు జాతికి తీరని ద్రోహం చేసిన “ఘనుడు” మీ మామగారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
సృజనాత్మకత భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?
ఆనాడు ఫాక్స్‌కాన్, ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు
మా ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తే..
అంబానీ, అదానీలతో పోటీపడేలా ఆస్తులు సంపాదించుకోవడానికి,
రేవంత్ రెడ్డి తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన 'టెస్సెరాక్ట్' అనే దొంగ కంపెనీకి
రూ. 200 కోట్ల విలువైన భూములను దోచిపెట్టిండు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిస్తున్నారు..
కరెంట్ కోసం ధర్నాలు చేయిస్తున్నారు..
యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు
పాత రోజులు తెస్తా అని చెప్పి.. ర��వంత్ రెడ్డి నిజంగానే పాత రోజులు తెచ్చారు
- హరీష్ రావు
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిస్తున్నారు..
కరెంట్ కోసం ధర్నాలు చేయిస్తున్నారు..
యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు
పాత రోజులు తెస్తా అని చెప్పి.. ర��వంత్ రెడ్డి నిజంగానే పాత రోజులు తెచ్చారు
- హరీష్ రావు
రేవంత్ రెడ్డి మీ సొంత ఇలాకాలోనే రైతుల రాస్తారోకో.. ఇది మీ పాలనా వైఫల్యానికి నిలువుటద్దం.
@revanth_anumula మీ సొంత ఊరు నుండే కౌంట్ డౌన్ మొదలయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి చేరింది.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.
పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గం.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత��� కూడా సరఫరా చేయకపోవడం శోచనీయం.
రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరం.
ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా?
సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
ఇదేనా క��ంగ్రెస్ తెచ్చిన ‘మార్పు’ .
రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ??
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
రేవంత్ రెడ్డి తన తమ్ముడు కొండల్ రెడ్డి టెస్సెరాక్ట్ కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వద్దకు చేరుకొని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish నే��ృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం.
అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి పెట్టుబడులు తెస్తున్నాడు
ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు
ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన
అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నాడు
ఇజ్రాయెల్ తో ఒప్పందం చేసుకుంటే రాహుల్ గాంధీ మోడీని ప్రశ్నించాడు.. అదే రేవంత్ రెడ్డి ఇజ్రాయెల్ తో ���ప్పందం చేసుకుంటే నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఈడీ విచారణకు, సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు
ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి పొంగులేటి కూడా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని స్టార్ట్ చేశాడు
శాసనసభలో ఇది అడుగుతామనే మమ్మల్ని సస్పెండ్ చేశారు
- కేటీఆర్
మల్లిఖార్జున ఖర్గేను తీసుకొచ్చి చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో డప్పు కళాకారులకు ₹3 వేల పెన్షన్ ఇస్తా అన్నావ్... సిగ్గు, శరం ఉంటే వెంటనే ఇవ్వాలి!
గురుకులాల్లో పిల్లలకు పెట్టే తిండిలో కూడా కమీషన్లు దొబ్బుతున్న నీచుడు రేవంత్ రెడ్డి!
కేసీఆర్ గారు డప్పులు కొట్టే చేతులు డాలర్లు సంపాదించేలా కోడింగ్ స్కూల్ పెడితే...
రేవంత్ రెడ్డి అనే నీచుడు కోడింగ్ అకాడమీని రద్దు చేశాడు!
కేసీఆర్ గారు జానపద, డప్పు కళాకారుల కోసం సాంస్కృతిక సారథి స్థాపించి ఉద్యోగాలు ఇస్తే... రేవంత్ రెడ్డి మాదిగలను చంపుతున్నాడు!
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero🔥