ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన భారత మహిళల క్రికెట్ జట్టు
ఫైనల్ పోరులో శ్రీలంకను చిత్తు చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన
శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా #TeamIndia#WomensCricket#GoldMedal
విశాఖలో వర్షాలకు సింహాచలం కొండపై కూలిపోయిన డేటా సెంటర్ ప్రహరీ గోడ
డేటా సెంటర్ పేరిట వేలాది చెట్లను నరికివేసి పర్యావరణ విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు
గోడ కూలిపోవడంతో బయటపడ్డ కొండపై అటవీ నష్టం దృశ్యాలు
#Visakhapatnam#Simhachalam#VizagRains#APNews#Environment
అత్తాపూర్ పీఎస్‌లో బెయిల్ ప్రక్రియ సందర్భంగా పోలీసులు, న్��ాయవాదుల మధ్య ఘర్షణ
మహిళా లాయర్‌తో పాటు తమపై ఏఎస్ఐ, కానిస్టేబుల్ దాడి చేశారని బాధితుల ఆరోపణ
ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
#Attapur #Hyderabad #Lawyers #Police #TGNews
హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం
కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
��హదారులపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
#Hyderabad #HyderabadRains #HeavyRain #TrafficAlert #TGNews
రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనిపించకుండా, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు పిలుపు
పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచన
రోడ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని వ్యాఖ్య
#ChandrababuNaidu
వరంగల్ ఎంజీఎం వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్
పోలీసుల అత్యుత్సాహంతో గాయపడిన వినయ్ భాస్కర్.. వరంగల్ అజార ఆసుపత్రిలో చికిత్స
దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్
#KTR#BRS
పిఠాపురంలో పవన్ కళ��యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు
జీవన్ నగర్ శ్మశానవాటిక కబ్జాకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన
చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చేవరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం
#Pithapuram #PawanKalyan #MRPS #APNews #JanaSena
చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరార్
చికిత్స కోసం తరలించగా పారిపోయిన నిందితుడు.. అతడు గతంలోనూ తప్పించుకున్నట్లు తెలిపిన అధికారులు
వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
#Erragadda
ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
స్థానిక ప్రాంతాల మంచినీటి ఎద్దడిని నివారించేందుకు ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
నాగులాపల్లి పరిధిలోని ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని వెల్లడి
ఢిల్లీ గీతా కాలనీ వద్ద డెహ్రాడూన్-సహారన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం
ట్రక్ తీవ్రస్థాయిలో ఢీకొట్టడంతో ప���ర్తిగా నుజ్జునుజ్జైన కారు
వాహనంలో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి రక్షణ
#Delhi #RoadAccident #DelhiNews #GeetaColony
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోడ్పల్లి వద్ద రహదారిపై బైఠాయించి విద్యార్థుల ధర్నా
రోడ్డు గుంతలమయంగా మారడంతో పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోతున్నామని ఆవేదన
వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే హర���ష్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు
#Asifabad #StudentProtest
రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ గవర్నర్‌తో భేటీ కానున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్
డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐ విచారణ జరిపించాలని కోరనున్న మాజీ సీఎం
#YSJagan#APNews
నేను డ్రామాలు చేయనని, సమస్యల పరిష్కారమే తన మార్గమని పవన్ కళ్యాణ్ స్పష్టం
బయటకు కనిపించడం లేదన్న విమర్శలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
ఎవరి ద్వారా పనులు త్��రగా అవుతాయో తనకు బాగా తెలుసని వ్యాఖ్య
#PawanKalyan #JanaSena #APNews #AndhraPradesh
వరంగల్ ఎంజీఎం వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అడ్డుగింతతో ఉద్రిక్తత
పరామర్శకు వెళ్లిన తనను పోలీసులు కడుపులో తన్నారని వినయ్ భాస్కర్ ఆరోపణ
దాడిలో చేయి విరిగిందంటూ ఆసుపత్రి వద్దే కంటతడి పెట్టుకున్న బీఆర్ఎస్ నేత
#Warangal#WarangalMGM#VinayBhaskar#BRS#TGNews
బీహార్ జమూయీలో మైనర్ జంటను వేధించిన ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ అరెస్ట్
పారిపోవడానికి య���్నించగా కాలిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
మూడు రోజుల గాలింపు చర్యల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసు��ున్న వైనం
#Bihar #BiharPolice #Jamui #CrimeNews
పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి జిల్లాలో నదిలో కొట్టుకుపోతున్న ఏనుగు పిల్లను కాపాడిన మత్స్యకారులు
బోటుతో ప్రాణాలకు తెగించి పసి ఏనుగును సురక్షితంగా బయటకు తీసి తల్లి వద్దకు చేర్చిన వైనం
సాహసంతో ఏనుగు పిల్ల ప్రాణాలు నిలిపిన మత్స్యకారుల రిస్క��యూ ఆపరేషన్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు..
విజయవాడ ఇంద్రకీలాద్ర��� ఘాట్ రోడ్డు వారం రోజుల పాటు మూసివేత
పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు
పార్కింగ్ స్థలాల నుంచి ఆలయానికి ఉచిత రవాణా సదుపాయం: ఈఓ
#Vijayawada #Indrakeeladri #KanakaDurga #Dasara #APNews
రాబ��యే 3-4 నెలల్లో జనసేన క్యాంప్ ఆఫీస్‌ను పిఠాపురానికి మార్చుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడి
పిఠాపురం పర్యటనలో భాగంగా క్యాంప్ ఆఫీస్ తరలింపుపై కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం
నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం #Pithapuram #JanaSena