ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.
తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.
ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభ��ంచడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
అంబేద్కర్,
ఇందిరా గాంధీ,
నందమూరి తారక రామారావు,
ఈ ముగ్గురు భారత జాతి రత్నాలు.
అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమీర్ పేట, మైత్రీవనం చ���రస్తాలో
ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించాను.
#NTR #IndiraGandhi #Ambedkar #NandamuriTarakaRamaRao #India
MUST WATCH.
SPEECH of the YEAR.. 🔥
Telangana CM Revanth Reddy Garu @revanth_anumula about Anna Garu, NTR Garu. 💥💥
ఈరోజు, ఈ క్షణం, ఈ స్పీచ్, అన్నగారు జయంతి రోజున అన్నగారికి ఇస్తున్న ఘనమైన నివాళి. #JoharNTR 🙏 #NTR
#WATCH | On the occasion of the 103rd birth anniversary of Former Andhra Pradesh CM Nandamuri Taraka Rama Rao (NTR), his grandson and actor Jr NTR pays his respect at the NTR Ghat.
Stay updated with all the stories that matter — download the Hindustan Times app
An Actor Par Excellence, A Leader Who Is Claimed As God By Millions, The Man Who Fought For Telugu Pride, The Man Who Brought Worldwide Recognition For Telugu People.
Remembering The Legendary Actor & Leader Nandamuri Taraka RamaRao Garu On His Birth Anniversary.
#LegendaryNTRJayanthi #JoharNTR
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.
@ncbn