క్షమించండి 🙏🏻
పవన్ కళ్యాణ్ గారి విడాకుల విషయం గురించి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారిని, ఆయనను అభిమానించే మహిళలను కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం చూసి కోపంతో 11.11.2026 రాత్రి నేను ఒక స్పేస్ పెట్టాను.
ఆ స్పేస్‌లోకి నన్ను ఫాలో అయ్యే కొంతమంది స్ప��కర్లుగా వచ్చి YS షర్మిల గారి గురించి, YS భారతి గారి గురించి అసభ్యంగా, తప్పుగా మాట్లాడారు. ఆ సమయంలో వారిని మ్యూట్ చేయకపోవడం నా తప్పే. తెలిసి చేసినా, తెలియక చేసినా ఆడవాళ్లను తిట్టడం తప్పు. అందుకే నాకు సోదరీమణుల్లాంటి షర్మిల గారికి, భారతి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
అలాగే, ఆ స్పేస్‌లో హీరోల ఇంట్లోని ఆడవాళ్ల గురించి నేను మాట్లాడిన మాటలకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. న�� మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. ఇలాంటి తప్పులు నా నుంచి మళ్లీ ఎప్పటికీ జరగవని హామీ ఇస్తున్నాను.
నేను సొంతంగా పెట్టుకున్న స్పేస్‌కు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ స్పేస్‌లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ ఎవరూ లేరు...
నా వల్ల ఇబ్బంది పడిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ��లాగే కూటమి పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
నా మీద నమోదైన కేసు వల్ల మా కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు.. calls చేసి మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.. దయ చేసి మా ఫ్యామిలీని involve చేయకండి & నా వల్ల జరిగిన తప్పుకు అందరూ నన్ను క్షమించండి.
మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 🙏🏻
Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan Garu, at the prestigious 31st CII Partnership Summit – 2026 in Visakhapatnam.
A platform bringing together global leaders, industry pioneers and investors to explore new opportunities and shape Andhra Pradesh’s future. 🌍🤝
#CIIPartnershipSummit2026
Space ending lo em annav post lu vestune unta na @gayatri008_16
Kathula Ravi alias Potluri Ravi Kumar 8lakhs ichada
JP gadu happy ye naa
YCP lo joining ki planning antaga
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వ తారక్ అరెస్ట్
గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబు అరెస్ట్
మరో 42 మందికి పోలీసుల నోటీసులు
పిఠాపురం జనసేన లీడర్ల ఫిర్యాదుతో చర్యలు
విడాకుల అనంతరం సోషల్ మీడియాలో పవన్‌పై ���్రోలింగ్
పవన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన..
ఆకతాయిల ఆట కట్టిస్తున్న పోలీసులు
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరో ముందడుగు !!
గుమ్మలక్ష్మీపురం మండలంలో పి. అమిటీ నుంచి కుద్దపాలవలస వరకు 0.80 కి.మీ రహదారి నిర్మాణం PM-JANMAN నిధులతో ₹1.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టడం గిరిజన గ్రామాలకు మ���రుగైన రవాణా సౌకర్యాన్ని అందించనుంది.
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తూ అభివృద్ధిని మారుమూల గడపలకు చేరుస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవ అభినందనీయం.
గిరిజనుల అభివృద్ధే లక్ష్యం… ప్రతి గిరిజన గూడేనికి రహదారే మన సంకల్పం .
Poti la gurinchi Party pettukunnolam memu ishtamochindi cheskuntam asla party lo entry kuda lenollu matladadam entra babu 😭😹 poni unna party ATDP gurinchi matladudam ante oddu le ra Enduku