*అల్లు అర్జుని
అర్ధచీర వేడుకకు🌺
మీ కుటుంబ సమేతంగా విచ్చేసి, ఆశీస్సులతో ఈ వేడుకను
చిన్ననాటి నుంచి యుక్తవయస్సు వైపు అడుగేస్తున్న
మా ముద్దుల కుమార్తె * అల్లు అర్జుని*
అర్ధచీర వేడుకకు మీ సన్నిధి, మీ ఆశీస్సులు కోరుకుంటూ
సాదరంగా ఆహ్వానిస్తున్నాము🙏🏻
Thank you❤️