@TeluguScribe ఇలాంటి దరిద్రులను చూస్తా ఊరుకున్నారా వాడెవడో వాణ్ణి తన్ని గేటరులో తొక్కుర్రి వాడెవడో తెలంగాణ లో కెసిఆర్ చేసే అభివృద్ధి పనులు చూసి మళ్ళీ అతనే వొస్తాడు అని గ్రహించి వాళ్ళ ను బయపెట్టి ఎక్కడ తొరగకుండా చేసి అనాదొక్కలని చూస్తున్నారు కొందరు దరిద్రపు పార్టీ నాయకులు కానీ కెసిఆర్ సార్ విన్
@Vidyasagarrao_K@KTRBRS అన్న నువ్ ఇస్తావని గ్యారంటీ ఇస్తున్నావ్ కానీ మాకు నమ్మశాఖ్యంగా కొంత మందిని చూపెట్టూ పక్క మేము వొచ్చి మన ఇండియా లో పని చేసుకుంటాము ఇది
@MR1BRS మస్త్ గా పెట్టినావు అయినా అతనికి బుద్ది ఎప్పటికైనా వొస్తాదో రాదో తెలీదు కానీ రేవంత్ రెడ్డి కి ఓటు వేస్తె ఇక ఈ రాష్ట్రమ్ మొత్తం అంధకారం లోకి వెళ్తుంది ఇది పక్క
@KTRBRS ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా మీరూ ఉండి వాళ్లకు దర్యాన్ని ఇస్తున్నారు సార్ మీరూ చాలా గ్రేట్ సార్ జై KTR జై కెసిఆర్ కాకపోతే ఇందులో కొంచం మంది ప్రజలకు ఇండ్లు మాత్రం వున్నా వాళ్లకు వున్నా వాళ్ళకే వొచ్చాయ్ అందుకే కొందరి మందికి కడుపు మంట ప్లీజ్ గారిబ్ వాళ్లకు హెల్ప్ చేయండి సార్ 🙏
@KTRBRS KTR సార్!దయచేసి ఓకే ఒక్కటి కోరుకుంటున్న సార్ 8సంవత్సరాలనుండి నా భార్య కు నా పిల్లలకు రేషన్ కార్డు లో పేరు లేదు దానివల్ల మన గౌర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ ఆగిపోతుంది ఇప్పుడు మీరూ ఇచ్చే లక్ష రూపాలు కూడా ఆగిపోతున్నాయి సార్!ప్లీజ్ కొంచం చుడండి!🙏🙏🙏🙏🙏🙏🙏 గరిబోళ్ళము సార్ మిరే దిక్కు
@AshokReddyNLG ఎమ్ చెప్పినవన్న సూపర్ స్పీచ్ మీది కెసిఆర్ సార్ ఎంత మంచి చేసిన ఎవడో ఒక్కడు ఊరిలో గాని రాజకీయం లో గాని వుంటారు ఇది కామన్ కాని కెసిఆర్ ktr సార్ తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసి చూపెడుతున్నారు ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటే మంచిది జై trs జై brs
@MR1BRS కెసిఆర్ అనే సార్ లేకపోతే అసలు తెలంగాణ వొచ్చేది కాదు!దాంట్లో ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు చాలా కస్టపడి ఇష్టంగా తెచ్చుకున్న మన తెలంగాణ!కెసిఆర్ సార్ కు తప్ప ఇంకా వేరే పార్టీ వాళ్లకు అవకాశం ఉండదు!ఇవ్వము జై కెసిఆర్ జై కె టీ ఆర్ వీళ్లు అభివృద్ధి చేసినట్లు ఎవరు చేయలేరు చేయరు!
@ntdailyonline శ్రీయుత గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి నాయొక్క విన్నపం 25సంవత్సరాలనుండి నిర్మల్ జిల్లా మండల్ మామడ లో కోరిటికల్ గ్రామం లో!గత 25 సంవత్సరాలనుండి అక్కడే వుంటున్నారు సార్ మా అత్తమ్మ వాళ్ళు కాని వాళ్లకు ఇల్లు లేదు భూమి లేదు దయచేసి వాళ్లకు ఉంటానికి ఇల్లు మంజూరు చేయండి!సార్
@BRSparty@KTRBRS ఇది మన తెలంగాణ ప్రభుత్వ ప్రజలు ఏ పార్టీ వాళ్ళు వొచ్చిన నమ్మరు ఎందుకంటే కెసిఆర్ సార్ అంటే ఒక నమ్మకం ఒక పని చేస్తాను అని ఒప్పుకుంటే అది ముమ్మాటికీ జరుగుతుంది!జై తెలంగాణ జై కెసిఆర్ జై కె టీ ఆర్ జై brs