సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు.
(1/3)
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్���మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్��ులు శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh