భువనగిరి నియోజకవర్గం:
వలిగొండ మండలం ఆరూరు గ్రామం లో CN Reddy గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాపూజ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఆపదలు తొలగించే దుర్గమ్మ వారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నాను.
కాంగ్రెస్ పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోంది! వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కొట్టిన పోలీసులు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
గిగా ఫౌండేషన్
నర్సన్న బీమా – కుటుంబానికి ధీమా
లక్ష్మీ నర్సింహ స్వామి ప్రమాద బీమా అవగాహన సదస్సు
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ - మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు
150 రూపాయలు ఏడాదికి గిగా సభ్యత్వ రుసుము 5 లక్షల ప్రమాద బీమాతో సహయం
తేదీ: 12-01-2024
సమయం: ���:2:00గం.లకు
వేదిక: MNR గార్డెన్స్, నల్గొండ రోడ్
(రెడ్డి వాడ), భువనగిరి
లంచ్: 1:00గం.ల నుండి 2:00గం.ల వరకు
అందరు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను
#narsannabheema
#booranarsaiahgoud
#booraforbhuvanagiri
#bhuvanagiri
చేతులు లేకపోయినా.. అకుంఠిత దీక్ష, పట్టుదలతో విలు 🏹 విద్యలో అద్బుతాలు సృష్టిస్తూ గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జన్ అవార్డును అందుకున్న షీతల్ దేవికి అభినందనలు తెలియజేస్తున్నాను.
#SheetalDevi#archery#archerylife#ArjunaAward#DroupadiMurmu
నర్సన్న బీమా.. కుటుంబానికి ధీమా
రూ. 5 లక్షల ప్రమాద బీమా..
కేవలం రూ. 150 ప్రీమియంతో..
విపత్కర పరిస్థితుల్లో కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం..
మార్చ్ 1వ తేదీ నుంచి అమలు.
BNYS కుటుంబ సభ్యులు నా యొక్క ముఖ్య ఫల్లోవర్ ముప్పిడి నరేష్ గౌడ్. చిన్న వయసులో మృతి చెందడం మమ్మల్ని త్రివ దిగబ్బాంతికి గురి చేసింది. వారి మృతిపట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కన్నీటి నివాళి......😔😔😔
సూర్యాపేట సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నా గురించి మనస్ఫూర్తిగా సంభోదించడం ఆశ్చర్యం మరియు సంతోషం.గతంలో వారితో కల్సినప్ప���డు యాదృచ్చికంగా నాయొక్క భావాలు వారితో పాలు పంచుకోవడం జరిగింది.వారితో పంచుకున్న అంశాలు
1.ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాజకీయ నాయకుడి ఏకైక లక్ష్యంగా ఉండాలి
2.ఆర్థిక ప్రగతే అన్ని ప్రగతులుకి ప్రామాణికం.ఆర్థిక ప్రగతి సాధించకుండా అత్యధికులు పేదరికంలో ఉండి కొంతమందే ధనవంతులు కావడం ఆ సమాజానికి చేటు
3.భారతదేశాన్ని తెలంగాణ రాష్టాన్ని మిడిల్ క్లాస్ ఎకానమీగా మార్చినప్పుడే భార���దేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా ఎదుగుతుంది.
4.బీసీలు కానీ ఎస్సిలు కానీ ఎస్టీలు కానీ అగ్రకుల పేదలు కానీ వీరందరికి కావాల్సింది ఆర్థిక స్వాలంభన.అంటే ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు.ఒక విదంగా వారికి ఆర్థిక రిజర్వేషన్లు ముఖ్యం.
5.కల్చర్ అండ్ క్యాష్ అంటే ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి మొదట కల్చర్ నేర్పియ్యాలి,రెండు వారు ఆర్థికంగా (క్యాష్) ఎదిగేటట్టు ప్రణాళికలు ఉండాలి.కేవలం ఉచితాలు వ్యక్తీని,సమాజాన్ని,రాష్టాన్ని, దేశాన్ని దీర్ఘకాలికంగా కుంగిపోయేలా చేస్తాయి.
6.ఒక నాణ్యమైనవటువంటి విద్య వైద్యాన్ని ప్రభుత్వం రంగంలో పేద మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా మరియు అందుబాటులో అతి తక్కువ ధరతో, అతి తక్కువ ఖర్చుతో అందించగలిగినప్పుడు ఆ రాష్ట్రం ఆ దేశం అతి త్వరగా మ��ందుకెళ్తుంది.
7.చదువు అనేది ప్రభుత్వ ఉద్యోగానికే పరిమితం కాకూడదు.ఎందుకంటే అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసాధ్యం.చదువు శిక్షణ ఉపాధి కల్పన ఆర్థిక స్వాలంబన అన్నిటికీ కల్సినటువంటి విద్య విధానం అవసరం. మరోసారి పవన్ కళ్యాణ్ గారు నా మీద గౌరవంతో సంభోదించినందుకు ధన్యవాదాలు. అదే విధంగా తెలంగాణ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది గతంలో ��ెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ముందు చెప్తున్నాను కేవలం కేవలం కేవలం అన్ని వర్గాల వారిని ఆర్థిక సమతుల్యత సాధించాలని నా కోరిక.నా జీవిత కాలంలో చేయడానికి కృషి చేస్తాను, ఎంత వరకు సాధిస్తానో అది ప్రజల అండదండలు బట్టి ఉంటుంది @BJP4Telangana
ఇది యదార్థం. మారాలంటే ఇతరులను నిందించడం కాదు , సోయి తెచ్చుకోవడం. 1.6 కోట్ల ��ట్లు ఉన్న బీసీలు యాచించే స్థాయి నుండి సమాన గౌరవం రావాలంటే , అది ఓటు బ్యాంకుగా మారినప్పుడే సాధ్యం. #booraquotes
ఇటీవల అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారులకు పట్ల స్పందిస్తూ @KTRTRS గారు చేసిన ట్వీట్ కు స్పందించిన అదే గ్రామ���నికి చెందిన యల్లారెడ్డిగూడెం టిఆర్ఎస్ యువ నాయకులు మాదగోని రమేష్ గౌడ్ చిన్నారులకు హాస్టల్ కి సరిపోయే పెట్టెలు బకెట్లు నిత్యవసర వస్తువులు చిన్నారులకు అందజేశారు.