We appeal to @cdmatelangana to immediately stop the construction activities of Kaman which is being illegally erected against the sentiments of the colonists at Harithavanam Colony, Nizampet Municipal Corporation.
@cdmatelangana నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన, హరితవనం కాలనీ వద్ద కాలనీవాసుల మనోభావాలకు విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న కమాన్ యొక్క నిర్మాణ కార్యకలాపాలను తక్షణమే నిలువరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మున్సిపల్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోనందున మీదృష్టికి తీసుకురావడమైనది.
@RajuShambipur@kp_vivekanand
@MC_Nizampet
@NEELAGOPALREDDY@KTRTRS@cdmatelangana
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన, హరితవనం కాలనీ వద్ద కాలనీవాసుల మనోభావాలకు విరుద్ధంగా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న కమాన్ యొక్క నిర్మాణ కార్యకలాపాలను తక్షణమే నిలువరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.