వెనుజులాపై అమెరికా దాడులు చేస్తే విశాఖపట్నంలో ర్యాలీ చేసిన కంపూనిస్టులు.😡😡
ఇదే ఎర్ర కంపునిస్టులు పహల్గాంపై దాడి జరిగి హిందువులను ఊచకోత కోస్తే మాట్లాడలేదు, బంగ్లాదేశ్ లో హిందువులు చనిపోతుంటే కనీసం ఖండించలేదు.
ఏమిరా మీ వల్ల దేశానికి ప్రయోజనం.. 🤣
తల్లిదండ్రులు వదిలించుకున్నారో
లేదంటే
కిడ్నాప్ కి గురయ్యాడో తెలియదు కాని
పాపం పసి పిల్లోడు 😔
తెనాలి త్రీ టౌన్ లో సీ ఐ సాంబశివరావు గారి చెంతకు చేరాడు
ఈ బాబు గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాల్సిందిగా
సీ ఐ గారు తన నెంబర్ ని సైతం ఇచ్చారు !!
GREAT WORK BY PAWAN KALYAN 👏
Andhra Pradesh Deputy CM Pawan Kalyan announced 5 Lakhs each for players & 2 Lakhs each for coaches for winning World Cup for Blind.
@akulasaisandeep @winsttonxavier @Eswarkarthikeya హైదరాబాద్ జనాభా సుమారు 1.1 కోట్లు. 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పడం పూర్తి పిచ్చి! రోజా గారి క్రేజ్ అలాంటిదే �@akulasaisandeep @winsttonxavier @Eswarkarthikeya హైదరాబాద్ జనాభా సుమారు 1.1 కోట్లు. 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పడం పూర్తి పిచ్చి! రోజా గారి క్రేజ్ అలాంటిదే �@akulasaisandeep@winsttonxavier@Eswarkarthikeya హైదరాబాద్ జనాభా సుమారు 1.1 కోట్లు. 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పడం పూర్తి పిచ్చి! రోజా గారి క్రేజ్ అలాంటిదే 😆
ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయంలో మన Hon'ble DyCM శ్రీ @PawanKalyan గారి గురించి 🙏🏻😊
ఇక్కడ కొంతమంది "seize the ship" అన్నారు, తిరుమల లడ్డు విషయంలో "ప్రాయశ్చిత్త దీక్ష" అన్నారు అని పరిహాసాలు చేసిన వారికి చెంపపెట్టు సమాధానం👏🏻🙏🏻
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తింపు. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్ట్‌తో వెలుగులోకి కీలక అంశాలు.
#BreakingNews#TeluguNews#AndhraPradesh#TTDLaddu