DAY EIGHT - Aston Martin Hit & Run case
Hyderabad, touted as one of the most surveilled cities in the world today has a curious case of missing CCTV footage.
Today is the eighth day of Aston Martin hit and run case involving 25 year old Lingamaneni Sanjush, son of Janasena MP Lingamaneni Ramesh.
Sanjush allegedly driving at a 120 km speed crushed a 26 year old poor salesgirl Bharati Mukhi, from Lifestyle, Inorbit Mall…when she stepped out for lunch.
Bharati Mukhi was declared dead on arrival by the hospital.
Sanjush is still not arrested.
CCTV footage of this entire incident is very magically “MISSING”!!! From Madhapur Inorbit Mall area which is one of the busiest places with so many IT companies.
Bharati Mukhi’s life doesn’t matter.
You and I, don’t matter.
We live and die like cockroaches in this country where rich brats like Sanjush get a free pass even after killing a girl!!!
Such a shame that Congress Government in Telangana is repeating the same story of shielding sons of rich & powerful men from opposition BJP & its allies.
Aren’t you even like a little bit embarrassed? @INCIndia
ఇది కదా ఐకమత్యం అంటే!
సూర్యాపేట చౌరస్తాలో పాలిటెక్నిక్ విద్యార్థిని అరెస్ట్ చేయబోయిన పోలీసులు, అడ్డుకున్న తోటి విద్యార్థులు
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని నిరసనకు దిగిన పాలిటెక్నిక్ విద్యార్థులు
నిరసన స్థలానికి చేరుకుని పాలిటెక్నిక్ విద్యార్థిని అరెస్ట్ చేయబోయిన పోలీసులు.. అడ్డుకున్న తోటి విద్యార్థులు.
పోలీసులకు, విద్యార్థులకు మద్య తోపులాట
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో వైఫల్యం.. సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ వైఫల్యం!
ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష @revanth_anumula?
ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రుల నిధులు విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు.
నెలల తరబడి జీతాలు లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి?
ప్రతి నెల 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు. మరి మీ సమాధానం ఏమిటి?
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకీ 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక రూపాయి కూడా ఎందుకు విడుదల కాలేదు..
దాదాపు 24 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ లో ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ, రోగుల సంరక్షణ, మందులు, వైద్య పరికరాలపై ప్రభావం పడ్డది, సేవలు అందడంలేదు.
ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోతే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది జీతాలు, మందులు, పరికరాల కొనుగోళ్లు, ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది.
ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమయ్యింది.
ఆరోగ్యశ్రీ కవరేజీ పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు రోజురోజుకూ ఆరోగ్యశ్రీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది.
బకాయిలు పేరుకుపోతూ, ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడమే ఆసుపత్రులకు భారంగా మారితే.. చివరకు నష్టపోయేది ఎవరు? పేద రోగులే కదా!
పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్యశ్రీకి నిధుల కొరత ఎందుకు వచ్చింది?
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఎలాంటి తేడా చూపకుండా, సీనియారిటీ, ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి.
ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించిన ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది జతాలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి. పేదల ప్రాణాధారమైన ఆరోగ్యశ్రీని కాపాడాలి.
@DamodarCilarapu
#CongressFailedTelangana
రిబ్బన్ కట్టింగ్ రేవంత్ సర్కార్! ✂️
గత కేసీఆర్ ప్రభుత్వం ఏళ్ల తరబడి శ్రమించి నిర్మించిన ప్రాజెక్టులకు రంగులు వేసి, రిబ్బన్లు కట్ చేస్తూ క్రెడిట్ కొట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!
కొత్తగా ఒక్క పని కూడా చేయలేని దుస్థితిలో ఉంది ఈ అసమర్థ రేవంత్ ప్రభుత్వం.
POCSO కేసు లో తొండి సంజయ్ కొడుకు medicover హాస్పిటల్ లో దాచుకోలేదు అని అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు బత్తాయిలు.
మరి మీ తొండి గాడు 9 రోజులు కొడుకు ని ఎక్కడ దాచాడో కూడా చెప్తే అయిపోతాది కదా?
భూలోకం నుండి 9 రోజులు మాయం అయితే అవ్వలేదు కదా!!
ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?
మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా?
ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందినచోట కొలతలు సరిగ్గా లేవు. కుట్లు ఊడిపోతున్నాయి.. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయి. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదు.
@revanth_anumula కి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై లేదు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారు.
“మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు” అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా?
ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధి
కి గండి.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు.
దీంతో విద్యార్థులకు కష్టం.. చేనేత కార్మికులకు ఉపాధి నష్టం..
నాసీరకం యూనిఫామ్ లపై
ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ కుట్రలు మరోసారి పటాపంచలు.. ప్రాజెక్టులో నాణ్యత లోపాల్లేవని తేల్చిన సీడబ్ల్యూపీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, కుంగింది.. అంటూ రేవంత్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలింది. కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడావు పెట్టిన వైనం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు సాగు, తాగు నీటిని సరఫరా చేయకుండా రెండున్నరేండ్లుగా ప్రభుత్వం పన్నిన కపటనీతి బట్టబయలైంది.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అంటించాలనే హస్తంపార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునియలు చేస్తూ.. కాళేశ్వరం బరాజ్‌ల నాణ్యాతలో లోపాల్లేవని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంటర్ ఫర్ వాటల్, పవర్ రీసెర్చ్ స్టేషన్) నిర్ధారించింది.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పూర్తిగా నాణ్యతతో ఉండగా, మేడిగడ్డ బరాజ్‌లోని బ్లాక్-7లో స్వల్ప లోపాలను గుర్తించినట్టు నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని తేలింది.
#KaleshwaramProject
థియేటర్ కేసు లో డైరెక్ట్ గ అల్లు అర్జున్ కి సంబంధం లేకపోయినా జైలు లో పెట్టి, అసెంబ్లీ లో గంట సేపు క్లాస్ పీకాడు రేవంత్ రెడ్డి
POCSO కేసు లో బండి సంజయ్ కొడుకు ని 9 రోజులు అరెస్ట్ కూడా చెయ్యలేదు.
ఇప్పుడు లింగమనేని కొడుకు కేసు లో కూడా సేమ్.
TV9 News Report says BRS Social Media is on Top Gear focusing on serious public issues like 22A, CM Corruption, Gen Z protests, Youth Job Notifications...
While Congress Party even after announcing attractive Cash Offers to Social Media is falling behind ...
రోడ్ల మీద జంట లని ఆపి ఫోర్స్ చేసి పెళ్లిళ్లు చేసిన బత్తాయి గాళ్ళు
ఇప్పుడు స్కూల్స్ కి వెళ్లి చెక్ చెయ్యడానికి అర్హత, పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు 🤡🤡
Janasena MP Lingamaneni Ramesh’s Son Hit & Run
Day 7: CCTV footage is still missing!!!
Mainstream media is still actively suppressing the truth
They are not able to name Lingamaneni Sanjush or his father.
చెట్టవెధవలు 💯 % correct description
పేదల ఆస్తులను 22A, హైడ్రాలతో లాక్కుంటూ, ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్‌పై భగ్గుమంటున్న జనం!
కళ్యాణలక్ష్మి లేదు, ₹2,500 మహిళా భరోసా లేదు, పెన్షన్లు లేవు.. చెప్పేది ప్రజాపాలన, చేసేది తుగ్లక్ పాలన! ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పోతేనే సామాన్యుడికి న్యాయం!
మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే ఒక బ్యాచ్ బయలుదేరి బాధితురాలిదే తప్పు అని నిస్సిగ్గుగా వాదించింది. ఆ మైనర్ అమ్మాయి ఫొటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేసి అవమానపరిచారు కొందరు బీజేపీ మూకలు.
జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజుష్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ నడిబొడ్డున ర్యాష్‌గా కారు నడిపి, ఒక యువతిని గుద్ది చంపితే కూడా ఇలాంటి దుర్మార్గమైన ప్రచారమే పచ్చ బ్యాచ్ మొదలుపెట్టింది.
రోడ్డు క్రాస్ చేస్తున్న అమ్మాయిదే తప్పు. ఆక్సిడెంట్ జరిగితే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెత్త కవరింగులు ఇస్తున్నారు.
కడుపుకు అన్నం తింటారో, అశుద్ధం తింటారో ఇంత దుర్మార్గంగా కవరింగ్ ఇచ్చేవాళ్లు.
కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం.
- లింగమనేని సంజుష్ సుమారు 6 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ కారులో ర్యాష్‌గా వెళ్తూ ఇనార్బిట్ మాల్ ఎదురుగా, అదే మాల్లో పనిచేసే అమ్మాయిని గుద్ది చంపింది 16 ఆగస్ట్ నాడు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు.
- విచిత్రంగా సంఘటన జరిగిన నాలుగు రోజుల (అగస్ట్ 20) వరకూ ఆ కారు నడిపింది జనసేన ఎంపీ, వందల కోట్ల ఆస్తికి అధిపతి లింగమనేని రమేశ్ కొడుకు సంజుష్ అనే విషయం ఏ మీడియా కూడా రాయలేదు. సంఘటన జరిగింది హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మధ్యలో. జరిగినప్పుడు కొన్ని వందలమంది చూశారు. అయినా ఏ మీడియాలోనూ ఈ వార్త ఎందుకు రాలేదు? ఎవరు తెరవెనుక మంత్రాంగం నడిపారు?
- ఏదైనా ప్రముఖ వ్యక్తి మీద కేసు నమోదు అయితే నిముషాల్లో పోలీస్ అధికారులు మీడియాలో ఉండే క్రైం రిపోర్టర్లకు ఉప్పందిస్తారు. అలాంటిది ఒక ప్రముఖ ఎంపీ కొడుకు ఆక్సిడెంట్ చేసి ఒక అమ్మాయిని చంపేస్తే ఒక్క మీడియాకు కూడా అసలా సమాచారమే లేకపోవడం యాధృచ్చికంగా జరిగిందని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం అంటారు.
- సంఘటన జరిగి నాలుగు రోజులు అయినా కనీసం వార్త రాకపోవడం చూసిన పోలీస్ అధికారి ఒకరు కడుపు మండి మీడియాకు లీక్ చేస్తే కానీ ఈ వార్త బయటికి రాలేదు అంటే లింగమనేని సంజుష్ కుటుంబం ఎంత దుర్మార్గంగ వ్యవహరించిందో అర్థమవుతోంది.
- కొంతమంది అతితెలివి ప్రదర్శిస్తూ అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది కదా, అయినా రోడ్డు ఎందుకు అక్కడ దాటింది ఆ అమ్మాయి అని అడుగుతున్నారు. నేను ఆ రోడ్డు మీద రోజూ వెళ్తాను కాబట్టి నాకు తెలుసు అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది, రంబుల్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. అక్కడ రోడ్డు క్రాసింగ్ కోసమే ఇవన్నీ పెట్టారు. అటు ఇనార్బిట్ మాల్, ఇటు ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఫుడ్ ట్రక్స్ మధ్య రోజూ కొన్ని వేల మంది అక్కడ రోడ్డు దాటుతారు. కాబట్టి అన్ని వెహికిల్స్ అక్కడ స్లోగానే వెళ్తాయి. కారు చాలా వేగంగా వచ్చి ఆ అమ్మాయిని గుద్దితే ఆమె కొంత దూరంలోకి ఎగిరిపడింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అలాంటి ప్రదేశంలో మిట్టమధ్యాహ్నం అతివేగంతో, ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఆక్సిడెంట్ చేసి ఇంకా దాన్ని సమర్ధించుకునే చెత్త వెధవలు ఉండటమే దుర్మార్గం.
- ఆక్సిడెంట్లలోనూ రకాలు ఉంటాయి. పొరపాటున జరిగే యాక్సిడెంట్‌కు, ర్యాష్‌గా నడిపో, లేదా మద్యం మత్తులో చేసే యాక్సిడెంట్, ఇట్లా రకరకాల యాక్సిడెంట్లకు వేర్వేరు సెక్షన్ల కింద భారతీయ శిక్షాస్మృతి ఉన్నది. కొందరు అతి తెలివిగా ఈ విషయం తెలియనట్టు పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ఇంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారు అని రాస్తున్నారు.
- మీడియా మేనేజ్మెంట్ ఏ స్థాయిలో జరిగిందో ఒక టీవీ చానెల్ వారు ఏకంగా మాకు ఆక్సిడెంట్ వీడియో డిలీట్ చేయమని ఫోన్లు వస్తున్నాయి అని బహిరంగంగానే చెప్పడం చూస్తే అర్థమవుతుంది.
- ఆ బిజీ రోడ్డు మీద కనీసం వంద సిసి టీవీ కెమెరాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటన జరిగితే అర్ధగంటలో పోలీసులు సిసిటివీ ఫుటేజ్ విడుదల చేస్తారు. సంఘటన జరిగి ఆరు రోజులు అయినా ఒక్క సిసిటీవీ వీడియో బయటికి రాలేదు. పోలీసులను అడిగితే ఇంకా వెతుకుతున్నాం అంటున్నారట. ఇది కేసు నీరు కార్చడానికి జరుగుతున్న ప్రయత్నం కాదు అని నమ్మే అమాయకులెవరు.
- సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత కొన్ని మీడియా సంస్థలు వార్త ప్రచురించిన తరువాత పోలీసులు సంజుష్‌కు బ్రీత్ అనలైసర్ టెస్ట్ చేస్తున్న వీడియోను మీడియాకు ఎందుకు విడుదల చేశారు. ఇది తొలిరోజే ఎందుకు చేయలేదు? అసలా టెస్ట్ చేసిన తేదీ, సమయం ఎక్కడ నమోదు చేశారు? ఇది కేసును నీరుగార్చే ప్రయత్నం కాక మరేమిటి?
ఇక చివరగా. సంఘటన జరిగి ఆరు రోజులు, వార్త బయటికి వచ్చి కూడా రెండు రోజులు గడిచింది. అయినా పచ్చ మీడియా ఇంకా ఉష్ట్ర పక్షిలాగా అసలీ వార్తను కవర్ చేయడం లేదు.
ఈనాడు అసలు వార్తనే తొక్కిపెట్టగా, ఆంధ్రజ్యోతి ఇవ్వాళ సిటీ ఎడిషన్‌లో ఒక మూల వేసిన ఈ వార్త చదివితే అసలు ఇది మీడియా కాదు దుర్మార్గమైన స్లాటర్ హౌస్ అని రుజువవుతుంది. మొత్తం వార్త చదివినా ఇది లింగమనేని రమేష్ అనే జనసేన ఎంపీ, వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడి కొడుకు చేసిన ఆక్సిడెంట్ అని మీకు అర్థం కాదు.
పేదోడికి ఒకలాగా పెద్దోడికి ఒకలాగా న్యాయం అనేది మనదేశంలో సర్వసాధారణం అయ్యింది. డబ్బు, పరపతి ఉన్న వాళ్ల పిల్లలు చేసే ఆకృత్యాలు, నేరాలు వారిపట్ల ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరించే తీరు తెలిసి కూడా ఇంకా ఆ అబ్బాయిని వెనకేసుకొచ్చే మూర్ఖులు ఉండటమే అసలు విషాదం.
నేరస్తులు వాళ్లు కాదు, వారిని వెనకేసుకొచ్చే మీలాంటివాళ్లు.
తెలంగాణలోని నలుమూలలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న
కేసీఆర్ గారి సంకల్పానికి మరో ముందడుగు పడింది.
ఆదిలాబాద్ ఐటీ టవర్ సిద్ధమవడంతో... హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించనుంది.
త్వరలో ప్రారంభమయ్యే ఆదిలాబాద్ ఐటీ టవర్ ద్వారా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉండే యువతీ యువకులకు ఉద్యోగాలు దక్కాలని కోరుకుంటున్నాను.
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ టవర్ల నిర్మాణాలు చేపట్టాం. సకల సదుపాయాలు కల్పించి పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించగలిగాం.
బీఆర్ఎస్ హయాంలోనే వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ పట్టణాల్లో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయి. అయితే వాటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది అనే వార్తలు వస్తున్నాయి. వెంటనే ఈ ఐటీ టవర్లలో అన్ని సదుపాయాలు కల్పించి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలి.
ఇంజనీరింగ్ విద్యార్థులు పనికిరారు అని కొందరు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అంటున్నారు
అలా అంటున్నవాళ్లకు బ్రెయిన్ లేదు
కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నాడు
యువత పవర్ ఏంటో ఇటీవలే జంతర్ మంతర్‌లో, తమిళనాడు ఎన్నికల్లో కూడా చూశాము
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన స్వాతంత్ర్య ఉద్యమం లాంటిది
పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే పారిపోకుండా పోరాడిన నిరసనకారులను స్వాతంత్ర్య ఉద్యమంలో చూశాము, మళ్లీ మొన్న జంతర్ మంతర్ వద్ద చూశాము
వచ్చే ఎన్నికల్లో రాజకీయ నాయకులు గతంలో లాగా నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు
కచ్చితమైన ఆధారాలు, డేటా చూపిస్తేనే యువత ఓటు వేస్తారు
ఇదే తరహాలో డేటాతో మాట్లాడుతూ కేటీఆర్ యువతకు బాగా కనెక్ట్ అయి ఉన్నాడు
- విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లావు రత్తయ్య
రేవంత్.. ఇకనైనా కాళేశ్వరంపై కుట్రలు మానుకో..!!
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర జల-విద్యుత్ పరిశోధన సంస్థ (CWPRS) తేల్చిచెప్పిన నేపథ్యంలో ఇంతకాలం విషం చిమ్మినందుకు లెంపలేసుకో..!!
ఈ రెండు బ్యారేజీల్లో ఎలాంటి నాణ్యతా లోపం లేదని, కాంక్రీట్ క్వాలిటీ పరీక్షలు జరిపి CWPRS ఇచ్చిన సర్టిఫికేట్ ను చూసైనా బుద్ధితెచ్చుకో..!!
అన్నారం, సుందిల్ల బ్యారేజీలోని అన్ని పియర్స్ వందకు వందశాతం అత్యంత పటిష్టంగా ఉన్నా, ఇంతకాలం వాటిపై బురద జల్లినందుకు ముక్కు నేలకు రాయి.
మేడిగడ్డలో ఏడో బ్లాక్ లో మినహా మిగిలిన బ్లాకుల్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని CWPRS వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఇచ్చిన రిపోర్టుతోనైనా కళ్లుతెరిచి మిగతా వాటికి రిపేర్లు పూర్తిచెయ్యి.
నీటిని ఎత్తిపోయవద్దని తామెప్పుడూ చెప్పలేదని ఇటీవలే ఎన్డీఎస్ఏ మీ కుతంత్రాలను బట్టబయలు చేసినా మీకు సోయి రాలేదు.
ఇప్పుడు CWPRS కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలోనైనా.. రైతుల పొలాలు ఎండబెడుతున్న పన్నాగాలకు స్వస్తిపలుకు..!!
ఇకనైనా రెండున్నరేళ్లుగా పాత బాసుకు దోచిపెడుతున్న గోదావరి జలాలను కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి ఎత్తిపోసి పాప ప్రక్షాళన చేసుకో..!!
ఇప్పటికీ నమ్మి ఓటేసిన రైతులను నట్టేట ముంచే రాక్షస విధానాలు కొనసాగిస్తే, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా రైతుద్రోహిగానే మిగిలిపోతావ్.. గుర్తుపెట్టుకో!!
జై కాళేశ్వరం
జై కేసీఆర్.
#KaleshwaramProject
Recently had received an invite that I couldn’t refuse
From Lavu Rathaiah Garu, Chairman of Vignan institutions to attend the graduation ceremony at Vignan Engineering College in Ghatkesar
As some of you may be aware, about 35 years ago I was a student of Vignan !!
Had a great time interacting with the young minds of the institution and learning their audacious ideas/dreams