రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ..
చేయకూడని పనులు చేయడానికి వెళ్తున్నారనే పక్కా సమాచారంతోనే,
ఆయన అమెరికా పర్యటనను నిరాకరించామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
రేవంత్ రెడ్డి అమెరికాలో ఏం చేయడానికి వెళ్లాలని అనుకున్నారో..
ఏ కారణంతో రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించిందో..
ఇటు రాష్ట్ర కాంగ్రెస్, అటు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి.
- ఎమ్మెల్సీ @sravandasoju 🔥
BRS vision to bring IT to Tier 2 towns is taking shape!
Construction of IT tower is completed in Adilabad.
BRS built IT Towers in Warangal, Siddipet, Suryapet, Nalgonda, Nizamabad, Mahabubnagar, Khammam, Karimnagar.
Most times, I don’t agree with Arnab Goswami’s views.
This is one of the rare instances I agree with him a 100 percent.
But a small correction - the incident happened in Hyderabad, Telangana not Andhra Pradesh.
AND
Chief Minister & Home Minister Revanth Reddy has to answer.
Why is his complicit?
Why is he acting like his party is in an alliance with Janasena & the TDP?
Why are the police not releasing the CCTV footage? Isn’t Hyderabad the city with most CCTV cameras in the country?
And this happened in broad daylight in the very busy Madhapur area.
Why No Arrest?
Why is this not Section 105 of BNS but 106(1)?
Why is speeding in luxury car killing an innocent hardworking girl on the road not a crime???
సీతక్క ఎక్కడ..?
రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే ఇన్ని మాటలు అంటున్నా…
ఎందుకు నోరు మెదపడం లేదు?
రేవంత్‌పై విమర్శలు వస్తే ముందుండి కౌంటర్ ఇచ్చే సీతక్క… ఇప్పుడు ఎందుకు సైలెంట్?
అంటే… సీతక్క కూడా రేవంత్ రెడ్డిని లైట్ తీసుకుందా?😁
కాళేశ్వరంలో లోపాలు లేవు..!
కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని రేవంత్ చేసిన విష ప్రచారానికి సీడబ్ల్యూపీఆర్ఎస్ చెంపపెట్టు
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని తేల్చి చెప్పిన సీడబ్ల్యూపీఆర్ఎస్
మేడిగడ్డ 7వ బ్లాక్ మినహా, మిగతా 7 బ్లాక్‌ల్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని స్పష్టీకరణ
సీడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై కీలక అంశాలు
కాళేశ్వరంలో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు లేవు.. కాంక్రీట్ నాణ్యత అద్భుతంగా ఉంది
అన్నారం బ్యారేజీలోని 72 పియర్స్‌పై పరీక్షలు.. 100% ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం
సుందిళ్ల బ్యారేజీలోని ఏడు బ్లాక్‌ల్లో ఉన్న అన్ని పియర్స్‌ను పరీక్షించిన సీడబ్ల్యూపీఆర్ఎస్
మేడిగడ్డలో కుంగిన ఒక్క 7వ బ్లాక్‌లో 5 పియర్స్ నాణ్యత ‘గుడ్’.. మిగిలిన 6 పియర్స్ నాణ్యతపై సందేహం
మొత్తం మీద మేడిగడ్డలో కాంక్రీట్ నాణ్యత సంతృప్తికరమేనని తేల్చి చెప్పిన సీడబ్ల్యూపీఆర్ఎస్
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి
స్వరూప అనే బాలింతను డెలివరీ కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
నొప్పులు అధికం కావడంతో ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరినా నిరాకరించిన వైద్యులు
నార్మల్ డెలివరీ కోసం ఎదురుచూసి, శనివారం ఆపరేషన్ చేయగా మృతి చెందిన మగ శిశువు
సకాలంలో డెలివరీ చేయకపోవడంతోనే నవజాత శిశువు మరణించిందని ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు
Dear @VivekVenkatswam గారు,
ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటున్నపుడు,
మరి విద్యాశాఖ నుండి లేబర్ శాఖ కు ఎందుకు పాలిటెక్నిక్ కళాశాలలను బదలాయిస్తున్నారు?
మీరు తెస్తామని చెపుతున్న కోట్ల రూపాయలు డైరెక్టుగా విద్యాశాఖకే (అంటే పాలిటెక్నిక్లకే ఇవ్వొచ్చు కదా సార్! ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు భయ్యాజీ?
TSBTET బాగా నడవడం లేదు అని ఎవరైనా అన్నారా? అదే నిజమైతే పాలిటెక్నిక్‌ల లోకి ఇన్ని అడ్మిషన్లు రావు కదా?
కేవలం 15,000 తో మూడు సంవత్సరాలు చదువుకునే పేద విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన కాకా(కేకే) మరియు గుడిసెల వెంకట స్వామి అలియాస్ ‘కాకా’ గారి తనయులైన మీరు (వీవీ ),
ప్రైవేటు దోపిడీకి తెరదీయడం విచిత్రంగా ఉంది!
ఫోర్ బ్రదర్స్ జేబులు నింపడానికే జీవో 97 దొడ్డి దారిన వచ్చింది.
CM garu must be awake now.
Call CM Revanth Now.
Keep GO 97 in Abeyance.
Issue the Orders NOW 👊
రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నియంత పాలన
బాధితులను మాట్లాడనివ్వకుండా పోలీసుల బందోబస్తు నడుమ గ్రామసభ
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో జరిగిన గ్రామసభలో తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నాడని పరిహారం రాని బాధితుల ఆవేదన
స్వేచ్ఛగా జరగాల్సిన గ్రామసభలో ఈ ఆంక్షలేంటని, తమను ఎందుకు అడ్డుకున్నారని నిలదీసిన బాధితులు
గ్రామసభ ముగిసినా పోలీసుల వలయంలోనే హకీంపేట గ్రామం
Allu Arjun Vs Lingamaneni Sanjush
Remember the Sandhya Theater stampede case?
Actor Allu Arjun during the release of his film Pushpa 2 visited Sandhya Theater to watch the show with his fans. But due to a whole lot of reasons, a stampede occurred resulting in the death of his 39 year old female fan Revathi. Her son too was grievously injured and continues to be under medical care, all paid for by Allu Arjun and his family.
In this issue, a case was booked on Allu Arjun under BNS 105 (1) - culpable homicide not amounting to murder.
On 16th August 2026, at Madhapur Inorbit Mall, Lingamaneni Sanjush, son of Janasena MP, Lingamaneni Ramesh driving his Aston Martin knocked 26 year old Bharati Mukhi killing her instantly.
Sanjush was booked under BNS 106 (1) - Section 106(1) covers the general offense: causing someone's death through a rash or negligent act that does not amount to culpable homicide.
Two deaths by accident - but two different sections!
Allu Arjun was arrested from his bedroom, paraded as a trophy and sent to Chanchalguda Central Prison to spend a night, despite getting bail that evening.
But Lingamaneni son gets the royal treatment.
He was directly responsible for the death of an innocent girl but sent off home by the Telangana police.
I am not even saying Powerful Rich vs Normal Common citizen.
I want to understand the basis for this preferential treatment.
Who decides this?
Power?
Political connections?
Personal agendas?
Egos?
Powerful Contractors?
రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెసోళ్లు నమ్మించి నట్టేట ముంచిండ్రు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకుండా, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందించకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా డీఏలను పెండింగ్‌లో పెట్టడమే కాకుండా..
పీఆర్సీ కోసం నియమించిన కమిటీ నుంచి కూడా ఎలాంటి సడిచప్పుడు లేదు.
ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయపోతే..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తాం!
- మాజీ మంత్రి @VSrinivasGoud 🔥
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దుశ్చర్య
ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న మానసిక దివ్యాంగురాలి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ రెడ్డి
జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలపడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ పెట్టిన బాధితురాలి భర్త
దీంతో బాధితులపై బెదిరింపులకు దిగుతూ వారిని అవమానించసాగిన శంకర్ రెడ్డి
తన భార్యపై లైంగిక దాడికి పాల్పడిన శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Last time CM Revanth flew to USA, he signed a MoU of Rs.1000 crores with his own brother Anumula Jagdeesh's Shell Company "Swachch Bio"
Is this why Government of India rejected CM Revanth's trip to USA..
What does "INAPPROPRIATE" mean❓️
నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారు?
ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారు.
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు వచ్చి తమ ఆవేదన చెబుతుంటే గుండె కలిచివేసింది.
సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గం.
కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నారు.
దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి రేవంత్ రెడ్డి?
బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.
మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం.
#resignponguleti
బ్రేకింగ్ న్యూస్
మరోసారి భగ్నమైన రేవంత్ రెడ్డి కుట్ర
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయి.. తేల్చి చెప్పిన సీడబ్ల్యూపీఆర్ఎస్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎలాంటి నాణ్యతా లోపం లేదని కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల అనంతరం స్పష్టం చేసిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్)
అన్నారం బ్యారేజీలోని 72 పియర్స్‌పై పరీక్షలు చేశామని, 100% ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం
సుందిళ్ల బ్యారేజీలోని ఏడు బ్లాకుల్లో ఉన్న అన్ని పియర్స్‌పై జరిగిన పరీక్షల్లో, ఆ బ్యారేజీ కాంక్రీట్ నాణ్యత చాలా బాగున్నట్టు పరీక్ష నివేదికల ద్వారా స్పష్టం అయిందని తెలిపిన సీడబ్ల్యూపీఆర్ఎస్
మేడిగడ్డలో 7వ బ్లాక్ మినహా, మిగతా 7 బ్లాక్‌ల్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవు
కుంగిన ఒక్క 7వ బ్లాక్‌లో కూడా 5 పియర్స్ గుడ్ నాణ్యతతో ఉండి బాగుండగా, మిగిలిన 6 పియర్స్ నాణ్యతపై సందేహం ఉన్నట్లు తెలిపిన సీడబ్ల్యూపీఆర్ఎస్