... ఇల్లు చూడండి , ఎక్కడ చూసిన బంగారు పూతలు .
బంగారపు కుర్చీ లు ..మళ్ళి వీడు వేరే వాళ్ళ గురించి రాతలు ..
మన పచ్చ మీడియా , పచ్చ మరియు జానసైకోలు వీటి మీద చర్చ పెట్టండి.
*ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం*
*After UP now it's Goa 👏*
*ఏపీలో అమలు అవుతున్న విద్యా విధానాన్ని గోవాలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న గోవా ప్రభుత్వ
*మొన్న ఉత్తర్ ప్రదేశ్ టీమ్ ఏపీలో పర్యటించి మన విద్యా విధానాన్ని, అనుసరించి అమలు చేయాలని అన్నారు.