25 years of public service.
25 years of unwavering commitment.
25 years of turning Sankalp into Siddhi and putting the nation above all else.
𝐅𝐫𝐨𝐦 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐭𝐨 𝐥𝐞𝐚𝐝𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐧𝐚𝐭𝐢𝐨𝐧, 𝐏𝐌 𝐒𝐡𝐫𝐢 𝐍𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 𝐌𝐨𝐝𝐢’𝐬 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧 𝐝𝐞𝐟𝐢𝐧𝐞𝐝 𝐛𝐲 𝐒𝐞𝐯𝐚, 𝐒𝐚𝐧𝐤𝐚𝐥𝐩 𝐚𝐧𝐝 𝐚𝐧 𝐮𝐧𝐰𝐚𝐯𝐞𝐫𝐢𝐧𝐠 𝐜𝐨𝐦𝐦𝐢𝐭𝐦𝐞𝐧𝐭 𝐭𝐨 𝐛𝐮𝐢𝐥𝐝𝐢𝐧𝐠 𝐚 #𝐕𝐢𝐤𝐬𝐢𝐭𝐁𝐡𝐚𝐫𝐚𝐭.
Every milestone reflects a vision rooted in the aspirations of 140 crore Indians and a resolve to build a stronger, more self-reliant and more prosperous India.
As we mark 25 years of his journey in public service, we celebrate not just the years gone by, but a continuing mission to serve every Indian, empower every citizen and take Bharat to new heights. 🇮🇳
#25YearsOfSeva
BJYM కార్యకర్తలతో కలిసి #SevaSankalpAbhiyan సన్నాహాలను సమీక్షించాను.
సెప్టెంబర్ 17 నుంచి, మోదీ గారి “నాగరిక్ దేవో భవ” అనే సేవా సంకల్ప స్ఫూర్తితో @BJP4Telangana ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నాం. ప్రజాసేవా భావాన్ని మరింత బలోపేతం చేస్తూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.
On the sacred Parkash Utsav of Sri Guru Gobind Singh Ji, we bow in reverence to him. He remains an embodiment of courage, compassion and sacrifice. His life and teachings inspire us to stand for truth, justice, righteousness and to protect human dignity. Sri Guru Gobind Singh Ji’s vision continues to guide generations towards service and selfless duty.
Here are pictures from my visit to the Takhat Sri Harimandir Ji Patna Sahib earlier this year, where I also had Darshan of the Holy Jore Sahib of Sri Guru Gobind Singh Ji and Mata Sahib Kaur Ji.
पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा।
Deeply touched by the warm welcome from the Indian community in Johannesburg. This affection reflects the enduring bond between India and South Africa. These ties, rooted in history and strengthened by shared values, continue to grow even stronger!
Landed in Johannesburg for the G20 Summit related engagements. Look forward to productive discussions with world leaders on key global issues. Our focus will be on strengthening cooperation, advancing development priorities and ensuring a better future for all.
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice!
Glad to see increased participation by our youth in events like Ironman 70.3 which was held in Goa today. Such events contribute towards #FitIndia movement. Congratulations to everyone who took part. Delighted that two of our young Party colleagues, Annamalai and Tejasvi Surya are among those who have successfully completed the Ironman Triathlon.
@annamalai_k@Tejasvi_Surya
పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
– శ్రీ @BjpAchary, బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారిని వారి నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు , సైద్ధాంతిక మార్గదర్శి, మాజీ ఉప ప్రధాని , రాజకీయ బీష్ముడు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐
– శ్రీ తల్లోజు ఆచారి, బీజేపీ నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు.
#HappybirthdayLKAdvani#HBDLKAdvaniJi#LKAdvaniJi
జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం, జూబిలీ హిల్స్ లో మార్పు కోసం...
మన బిజెపి అభ్యర్థి శ్రీ దీపక్ రెడ్డి లంకల గారిని గెలిపించుకుందాం.
సీరియల్ నంబర్ 1 వద్ద ఉన్న కమలం గుర్తుకు ఓటేద్దాం.
#JubileeHillsWithBJP
శ్రీశైలం క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర స్థలంలో అడుగడుగున దైవత్వం నిండి ఉంది. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞుడిని.
శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లు ఎల్లప్పుడూ మన దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం మరియు శ్రీ శివాజీ దర్బార్ హాల్‌ను సందర్శించాను. మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, శ్రీశైలం మల్లికార్జున మందిరంలో ప్రార్థించారు.
ధ్యాన మందిరంలో ఆయన ధ్యానం చేసి, భ్రమరాంబ దేవి ఆశీస్సులు పొందారు.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.