जब इनकीं शादी हो रही थी तब कुछ भारत के लोगो ने इनकीं हँसी उड़ाई थी कि पैसा बोलता है
आज इनका टेलेन्ट देखिये ।
धाराप्रवाह बोलने वाले अनंत अम्बानी का भाषण, शब्दों का चयन काबिले तारीफ
अविश्वसनीय है
Let’s make #ArrestCJPAntiNational#MassFIRonCJPAntiNational trend today! ✊🇮🇳
RT if you agree. Share this with every nationalist. 🇮🇳
If your blood doesn’t boil after this statement against the highest position of this country, it’s time to show their AUKAT. They got enough time; now it’s our turn. Every insult against our Prime Minister will be remembered.
Every anarchist must be booked under Section 152 BNS, Hello, @MumbaiPolice , it’s high time to take action against these cockroaches .
Let’s unite and expose the alleged Soros-INDI funding and political connections of CJP. 🚨
This guy is crossing all limits day by day and seems determined to create an emergency like situation again He needs to be arrested asap to set an example
RETWEET IF YOU AGREE
@RituRathaur Ok make Rahul Gandhi PM. He will remove all the problems in India. Because there will not be there India anymore, Muslims or Christian will Rule. Go for it.
పెళ్ళాం బాధ్యత లేదు..
పిల్లలు లేరు...
కుటుంబ బాధ్యతలు లేవు...
పోగేసుకోవాలి అనే యావ లేదు...
తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయం లేదు...
ఉన్నది ఒకటే కోరిక..
ఒకటే ధ్యాస...
నా భారత్ ని విశ్వగురువు ఎలా చేయాలి?
ఎన్ని అడ్డంకులు ఎదురైనా...
ఎన్ని విమర్శలు వచ్చినా...
ఎన్ని తిట్లు తింటున్నా...
ఉన్న సమయం అంతా, జీవితం అంతా
దేశానికి అంకితం..
ఇది కదూ నిస్వార్థ దేశభక్తి...
ఇది కాదూ దేశానికి తనువు అర్పించడం అంటే..
ఏ శతాబ్దాలకో ఒకరు పుడతారు...
ఆ సమయంలో మనం ఉండటం మన అదృష్టం..
గుర్తించలేని వారి దురదృష్టం...
రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుండి రాజయోగమే...
మన వంటి వారు గుర్తించడంలో ఆలస్యం..
అంతే...
నేను దాదాపు 25 సం. ల క్రిందట ఈ వ్యక్తి గురించి పూర్తిగా స్టడీ చేసి అతని గొప్ప తనం గుర్తించాను. ఎందుకు ఇతని గురించి స్టడీ చేయవలసి వచ్చింది అంటే ...
బహుశా అది 2000 సం. లో అనుకుంటా వైజాగ్ లో ఎక్కిరాల కృష్ణమాచారి గారి ఆధ్యాత్మిక పత్రిక "మిహిర" నూతన సం. ఫలాలు రాస్తూ... రాబోయే దశాబ్దాల లో భారత్ విశ్వ గురువు అవుతుంది అంటూ రాసింది.
అంతే కాదు, దేశానికి పెద్దగా పరిచయం లేని, పశ్చిమానికి చెందిన, వివేకానంద పేరు స్ఫురించేలా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో కి వస్తాడు, అతను దేశ అత్యున్నత పదవి అలంకరిస్తాడు, కనీసం 10 సం. లు పదవిలో ఉంటాడు. అతను పదవి లోంచి దిగే సమయానికి భారత్ ని ప్రపంచం విశ్వ గురువుగా గుర్తిస్తుంది అని రాశారు.
అప్పట్లో అటువంటి వ్యక్తి కోసం చూస్తే పశ్చిమ ప్రాంతం నుండి బాగా పాపులర్ నేతలుగా పవార్, ప్రమోద్ మహాజన్ వుండేవారు. కానీ, వారికి వివేకానంద పేరు లింక్ లేకపోవడంతో, నాకు నరేంద్రుడు లో ఆ చెప్పిన లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అని కనిపించింది. అందుకే అప్పటి నుండి మోదీ గురించి అంటే, ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ నేపధ్యం, RSS లో ఆయన ఎదుగుదల ఇలా చాలా విషయాలు మీద నేను మోదీ గురించి తెలుసుకున్నాను. అప్పుడే తెలిసింది నాకు ఇతను ఒక పని రాక్షసుడు, RSS ఏ బాధ్యత అప్ప చెప్పినా ఒకే లక్ష్యం తో, చిత్త శుద్ది తో పనులు మొదలు పెట్టి ఇచ్చిన బాధ్యత విజయవంతం గా పూర్తి చేస్తాడు అని..
ఆ తరువాత కాలంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, అయిన కొద్దీ రోజుల్లోనే భయంకరమైన భూకంపం కచ్ ప్రాంతంలో వచ్చి సర్వ నాశనం అవ్వడం జరిగింది. దాని పునరుద్ధరణ పనులు ఒక వైపు చేస్తూ ఉండగానే, 2002 గోద్రా అల్లర్లు, ఆయన మీద ముప్పేట దాడులు, కోర్టు కేసులు. ఒక వైపు వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఎవరూ ఊహించన వేగంగా గొప్పగా కచ్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారు. నెహ్రూ టైం లో మొదలు అయ్యి, దశాబ్దాలుగా సాగుతున్న మరియు మేధా పాట్కర్ వంటి వారు సృష్టిస్తున్న అడ్డంకులను ఎదుర్కొంటూ నర్మదా డాం నిర్మాణ పనులు వేగవంతం చేసారు.
మోదీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి నేను ఆయన కార్యకలాపాలు ఫాలో అవడం ఇంకా ఎక్కువ అయింది. 2014లో పై జ్యోతిష్యం మీద నమ్మకంతోనే మోడీ ఖచ్చితంగా ప్రధాని అవుతారు అని చెప్పే వాడిని. ఒక రాజకీయ నాయకుడిని ఇంతలా అభిమానించి నా సమయం ఖర్చు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు ఆయన్ను అంతగా అభిమానించి ఆయనకు మద్దతు ఇవ్వడానికి నా సమయం వెచ్చిస్తున్నందుకు నేను బాధపడే పరిస్థితి ఈ 25 సం.లలో ఏ నాడూ కలగ లేదు.
2000లో నేను అనుకున్న నా అంచనా తప్పు కాలేదు.
'ఖలేజా' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.
"అద్భుతం జరిగే ముందు ఎవరు
గుర్తించలేరు….
జరిగిన తర్వాత గుర్తించాల్సిన
అవసరం లేదు....." అని.
మోదీ విషయం లో ఇదే నా అభిప్రాయం.
అప్పుడు ఆ జ్యోతిష్యులు చెప్పిన విధంగా మోదీ ప్రధాన పదవి అలంకరించడం, ఆ పదవిలో 10 సం. లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది.
రాజకీయ కారణాలు విభేదాల వల్ల కొందరు ఒప్పుకోక పోయినా 2014 పరిస్థితి తో పోలిస్తే భారత్ ఆర్ధికంగా, సైనిక పరంగా, టెక్నాలజీ పరంగా, అంతర్గత భద్రత పరంగా, అంతర్జాతీయ స్థాయి పరంగా చాలా దృడంగా ఉంది.
సరే! ఈ తరువాత ఏంటి? అని ఒక ప్రశ్న నా మెదడులో ఉంటే గత సం. ఈ విషయం తెలిసింది.
ఒక జ్యోతిష్యులు మోదికి జగదాంబ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పారు..
ఆయనే 2014లో, 2019లో మరియు 2024 ఎన్నికల్లో కూడా మోడీ ప్రధాని అవుతారని అని చెప్పారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏం చెప్పారు అంటే...
2001లో శని వృషభరాశి ని దాటాడు. అదే 2001 సం. లో మోదీజీ రాజకీయ శక్తి ప్రయాణం ప్రారంభమైంది అని, .శని వృషభంలో సంచరించడం రాజకీయ శక్తిలో మార్పుకు ప్రసిద్ధి చెందిందిగా చెప్ప బడుతుందట. అందువల్ల 2031 వరకు ఆయనే పదవిలో వుంటారు. జగదాంబ ఆదేశానుసారం బహుశా అక్టోబర్ 2030 నుండి జూన్ 2031 కాలంలో ఆయన పదవి వదిలేస్తారు అని చెప్పారు.
ఆయన జ్యోతిష్యం నిజం కావాలి అని జగదాంబ ను ప్రార్ధిస్తూ...
మోడీకి 77 వ జన్మదిన శుభాకాంక్షలు.
....చాడా శాస్త్రి....
@narendramodi@myogiadityanath Dear sir we are in Kashi right now, came for Vishwanath darshan🙏 it is our first time. Here roads are very bad and very dirty, please take strict action who make it dirty and please improve infrastructure it will become more beautiful.🙏
Took the maiden flight to Bhogapuram Airport in Andhra Pradesh and inaugurated the GMR Varalakshmi Foundation (GMRVF) Skill Development Centre.
@asrvizagairport