జాషువా గారు జీవితంలో ఎన్నో బిరుదులు అందుకున్నారు – కవికోకిల, కవీశ్వర, నవయుగ కవిచక్రవర్తి.
1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1970లో పద్మభూషణ వరించారు.
తనకు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి గండపెండేరమే అత్యున్నత సత్కారమని భావించారు.
"నిద్రలేచింది మహిళలోకం కాదు... నిద్ర పోదు మహిళా లోకం "అని నా తోటి మహిళల సింధూరం నువ్వు తుడిచేస్తే , సింధూర సెంట్మెంట్ కు, కుల మతాలకు అతీతంగా నీ దేశచిత్రాన్ని ప్రపంచ పటంలో తుడిచివేయగలమని,
nation first, family next అని తెలియ చేసిన మహిళా మణులకు నీరాజనం.
Wishing Sunita Williams a Speedy Recovery
After an incredible 9-month mission in space, we celebrate her achievements and wish her good health as she returns to Earth.
#drpadmalathaanusuri#SunitaWilliams
ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ లో, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలని, కుల గణనను తప్పనిసరిగా చేపట్టాలని, సబ్ కోటా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరడం జరిగింది
#drpadmalathaanusuri#allindiabcwomenseminar
Rajya Sabha Member Shri R. Krishnaiah ji and MP Vaddiraju Ravichandra, Telangana, participated in a crucial seminar on 50% BC women sub-quota in the Women Reservation Bill at AP Bhavan, New Delhi
Attended the Seminar on 50% BC Women Sub-Quota at AP Bhavan, New Delhi with MPs & leaders advocating for fair representation.
Thanks to M. Jayanti for organizing
An inspiring and memorable meeting at AP Bhavan, New Delhi, with Hon’ble MP and esteemed Indian screenwriter Shri Vijayendra Prasad Ji. On my left, the talented author Shreshta Kodati, writer of 'You- Niverse.' A moment of great discussions and insights
National OBC Mahila Seminar is happening now at AP Bhavan, New Delhi!
I, Dr. Padmalatha Snusuri, National Women Wing President, along with Ex-MP Ajiz Pasha, Matta Jayanti Goud, and Bhagya Lakshmi, am part of this significant event.
#drpadmalathaanusuri#allindiabcmahilaseminar
“On the occasion of International Dance Day, my wish for you is that you always dance to the tunes you love and live life at your own terms.”
#InternationalDanceDay#DrAnusuriPadmalatha
"జగనన్న వసతి దీవెన ఈరోజు అనగా ఫిబ్రవరి 24 న ప్రారంభం"
ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థులకు వర్తింపు
* 11,87,904 మంది విద్యార్థులకు లబ్ధి
* రూ.1,139 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తారు
"మాట ఇస్తే నిజం చేసి చూపించటం జగన్ మోహన్ రెడ్డి గారి తత్వం "
"జగనన్న వసతి దీవెన ఈరోజు అనగా ఫిబ్రవరి 24 న ప్రారంభం"
ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థులకు వర్తింపు
* 11,87,904 మంది విద్యార్థులకు లబ్ధి
* రూ.1,139 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తారు
"మాట ఇస్తే నిజం చేసి చూపించటం జగన్ మోహన్ రెడ్డి గారి తత్వం "
"స్త్రీ జాతికి ఆదర్శం శ్రీమతి సావిత్రి భాయి పూలే"
ప్రధమ భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు.
ప్రధమ భారతీయ అక్షరాస్యత ఉద్యమ నాయకురాలు.
ప్రధమ భారతీయ మహిళా రచయిత్రి అయిన శ్రీమతి సావిత్రి భాయి పూలే గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#savitribhaipoole#womenpower#birthday#firstladyteacher #2020