సమయం : ది 9-01-2024 మంగళవారం, మధ్యాహ్నం 3 గంటలకు వేదిక: అవనిగడ్డ రామకృష్ణ థియేటర్ ఆవరణలో,
దేశంలోనే వాల్తేరు వీరయ్య 365 రోజులు పూర్తి చేసుకొన్న ఏకైక థియేటర్లో జరిగే ఈ వేడుకల్లో ప్రతీ మెగాఫ్యామిలీ అభిమానులు, జనసేన నాయకులు & జనసైనికులు పాల్గొనవలసినదిగా కోరుకుంటున్నాము
జై చిరంజీవ✊
మెగాస్టార్ మెగా మూవీ
వాల్తేరు వీరయ్య
320 రోజులు
అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో
పూర్తి చేసుకుని ...
365 రోజుల విజయోత్సవానికి శ్రీకారం చుట్టిన అవనిగడ్డ చిరంజీవియువత, దివిసీమ మెగాఫ్యామిలీ అభిమానులు, కృష్ణాజిల్లా చిరంజీవి యువత
&అఖిల భారత చిరంజీవి యువత వారికి
ధన్యవాదములు
ఇంత పెద్ద ఆవిర్భావ సభలో నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రచార కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి నా పాదభివందనాలు.. PAC చైర్మెన్ శ్రీ @mnadendla గారికి, అమరావతి అధికార ప్రతినిధి మిత్రులు @rajeshmandali గారికి నా ప్రత్యేక ధన్యవాదములు
ఇంత పెద్ద ఆవిర్భావ సభలో నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రచార కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి నా పాదభివందనాలు.. PAC చైర్మెన్ శ్రీ @mnadendla గారికి, మిత్రులు @rajeshmandali గారికి
నా ప్రత్యేక ధన్యవాదములు
చిరంజీవి గారి సేవ స్ఫూర్తితో కృష్ణాజిల్లా, నాగాయలంక లో భోగాది శివ విష్ణువర్ధన్ గారు వారితో పాటు పద్యాల వెంకన్న ప్రసాద్ గారు బండ్రెడ్డి హరిగారు, మరియు మెగా అభిమానులు "చిరంజీవి గారి పుట్టినరోజు మొదలుకొని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు రక్తదానాలతో వారోత్సవాలు చేయడం ఎంతో
నాగాయలంక మండలం లోని మర్రిపాలెం వంతెన సెంటర్ ల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మర్రిపాలెం గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
#happybirthday#janasenani✊✊
నాగాయలంక మండలం లో నిర్వహించబడుతున్న మెగా వారోత్సవాలు లోని భాగంగా 5వ రోజు మర్రిపాలెం గ్రామంలో, పరిసర గ్రామాల యువత, మెగా అభిమానులు, భోగాది శివ విష్ణువర్ధన్, పద్యాల వెంకటప్రసాదు , బండ్రెడ్డి హరి సంయుక్త నిర్వహించబడిన రక్తదాన శిబిరంలో 36 మంది యువత రక్తదానం చేయడం జరిగినది...
నాగాయలంక మండలం లో ఏర్పాటుచేసిన మెగా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రేమాలవారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నీ రేమాలవారిపాలెం గ్రామస్తులు,మెగా అభిమానులు 43మంది రక్తదానం చేసి విజయవంతం చేయడం జరిగింది ..💐🎂
రక్తదాతలకు నా హృదయపూర్వక అభినందనలు
మీ
పద్యాల వెంకటప్రసాదు (PVP)
నాగాయలంక మండలం లో ఏర్పాటుచేసిన మెగా వారోత్సవాల్లో భాగంగా భావదేవరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నీ మెగా అభిమానులు విజయవంతం చేయడం జరిగింది ..💐🎂
రక్తదాతలకు నా హృదయపూర్వక అభినందనలు.....
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఇల్లూరి వీరబాబు కుమారుడు మాణిక్య వైద్యం ఖర్చులకు రూ. 50 వేల ఆర్ధిక సాయం చేసిన గన్నవరం నియోజకవర్గ వీర మహిళ మేకల స్వాతి, జనసైనికుడు హర్షలకు, ఈ కార్యక్రమానికి సహకరించిన జనసైనికులకు @Janasenaparty తరఫున శ్రీ @pawankalyan గారి తరఫున ధన్యవాదాలు.