పట్టభద్రుల ఎమ్మెల్సీలు శ్రీ వేపాడ చిరంజీవి రావు , శ్రీ కంచర్ల శ్రీకాంత్, శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గార్లు గౌరవ HRD మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వారి క్యాంపు ఆఫీసులో కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు
@naralokesh@OfficeofNL@Bhumireddymlc@SrikanthMLC
నమస్కారం!
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారి దిశానిర్దేశం, సంపూర్ణ ��హకారంతో.. మన శాసన మండలి ప్రభుత్వ విప్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా. వేపాడ చిరంజీవిరావు గారు 2025–26 సంవత్సరంలో చేపట్టిన విజయవంతమైన కార్యక్రమాల నివేదిక.. మీ మిత్రులందరికీ షేర్ చేయండి!
చిరంజీవి సర్ అప్డేట్స్ కోసం..
Follow Official WhatsApp Channel:
https://t.co/dStxVqoPFR
Join Official WhatsApp Group:
https://t.co/LoEvOAnDMC
Thank You
Team - Chiranjeevi Sir
#ChandrababuNaidu #NaraLokesh #VepadaChiranjeeviRao #GovtWhip #ChiranjeeviSir #AndhraPradesh #Uttarandhra #MLC #TeluguLeaders #Leadership #PublicService #Development #APPolitics #ProgressReport #TeamChiranjeevi #GoodGovernance
గౌరవ @ncbn గారు, @naralokesh గారికి,
GO No.10 Dt: 12-07-2022 (A.P) ప్రకారం అమలు కావాల్సిన CAS గత 5 ఏళ్లుగా పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు అమలు కాలేదు. DTE వారు ఇప్పటికే వివరణాత్మక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.
దయచేసి CAS ఫైల్‌ను త్వరగా పరిష్కరించి న్యాయం చేయండి.
#CAS#PALA
#HBDOneAndOnlyCBN
Warm birthday greetings to Hon’ble Chief Minister N. Chandrababu Naidu garu - an inspiring leader I also have the privilege of calling Nanna. ❤️
With each passing year, your passion for public service only grows stronger; your experience and wisdom now blending seamlessly with a renewed energy to lead from the front.
I feel fortunate to learn from you every single day - your clarity of thought, resilience, and unwavering commitment to the people continue to guide me. Wishing you continued good health, strength, and many more years of inspiring leadership.
@ncbn
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నాను. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం. ‘జలధార-జలహారతి’ థీమ్‌తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి, పలు అభివ��ద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. స్వచ్ఛాంధ్ర స్టాళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడాను. మాలకోడు చెరువు పునరుద్ధరణ, కంపోస్టింగ్ విధానాలపై నిపుణులు, మహిళలతో చర్చించాను. చెత్త నుంచి సంపద తయారీతో స్వయం సహాయక సంఘాలు ఆదాయాన్ని పొందడం స్ఫూర్తిదాయకం. స్థానికుల సమస్యలు, వారి కష్ట సుఖాలు తెలుసుకుని, శాశ్వత పరిష్కారానికి అధికారులకు పలు సూ��నలు చేశాను.
#MyCleanAP
#SwarnaAndhraSwachhAndhra
గౌరవ @ncbn గారు, @naralokesh గారికి,
GO No.10 Dt: 12-07-2022 (A.P) ప్రకారం అమలు కావాల్సిన CAS గత 5 ఏళ్లుగా పాలిటెక్నిక్ లెక్చర���్స్కు అమలు కాలేదు. DTE వారు ఇప్పటికే వివరణాత్మక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.
దయచేసి CAS ఫైల్‌ను త్వరగా పరిష్కరించి న్యాయం చేయండి.
#CAS#PALA