స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, సాధించిన రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayKCR@KCRBRSPresident@TheHimanshuRaoK@KTRBRS
ఆ పరమశివుని కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ
ప్రజలందరికీ పవిత్రమైన మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. 🙏🏻
కరువు కాలంలో తెలంగాణకు
కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు.
కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రచారాలు మాని.. ఇప్పటికైనా ప్రాజెక్టును రిపేర్ చేయాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish#KaleshwaramProject
గులాబీమయమైన డల్లాస్ డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదిక.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సభా ప్రాంగణంలో @KTRBRS కు అడుగడుగునా ఘన స్వాగతం, రామన్నకు తోడుగా కదం తొక్కిన గులాబీ సైనికులు.
అధికారం ఉన్నా, లేకున్నా.. బీఆర్ఎస్పై చెక్కుచెదరని అభిమానం.
#TelanganaFormationDay #BRS25 #JaiTelangana #Dallaspuram #KTRinDallas
A Huge Opportunity awaits you in Tier 2 Cities of India & Telangana,
Please consider it...
Amazons , Googles of the World are not going there, it is you guys who have to go there,
it is you guys who have to create a Brand there
- @KTRBRS at Dallas Entrepreneurs Meet