నెల్లూరు:
టీడీపీ నేతల అక��రమ మైనింగ్ ను ప్రశ్నిస్తున్న బీసీ నాయకురాలు, రా���్ట్ర సంగీత అకాడమీ మాజీ ఛైర్మన్ శిరీష గారితో వాగ్వాదానికి దిగిన మైనింగ్ డీడీ బాలాజీ నాయక్
అక్రమ మైనింగ్ ను ఆపాలంటూ మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ కి వినతి పత్రం అందజేసిన శిరీష మీడియా ముందు తన పేరు ఎందుకు వాడుతున్నారంటూ శిరీష మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మైనింగ్ డీడీ బాలాజీ
పద్మావతి సిద్ధి వినాయక మైన్ లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన శిరీష.. మైనింగ్ లో బ్లాస్టింగ్ చేస్తే తనకేమి సంబంధమని ఎదురు ప్రశ్నించిన డీడీ అవినీతి అధికారిగా ఉన్న డీడీ బాలాజీ నాయక్ పై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్.
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
🤣😂 యనమల రామకృష���ణుడు ఆరోజే చెప్పాడు మేము పేర్మినెంట్ గా ప్రతిపక్షం లో ఉంటాము అని పాపమ్ చంద్రబాబుకి ఆరోజు అర్థం కాలేదు... దేవుడు ఆరోజే తధాస్తు అన్నాడు...