నీలాంటి వాళ్లకు అర్థం కాదు.. నీకు నేను సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు
నాకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు
నా రాజకీయ జీవితానికి బాటలు వేసింది నా మాతృమూర్తి
నేను మొత్తం మహిళల (నా తల్లి, నా అక్క, నా భార్య, నా పిల్లలు) మధ్య పెరిగే వ్యక్తిని..
- మాజీ మంత్రి గుడివాడ అమర్
ఈ రోజు పవన్కళ్యాణ్ స్పీచ్ విన్నాక. .విజయ్ CM అవ్వడం వల్ల బాగా expose అయిపోయాడు జనాలకి. .especially సొంత పార్టీ వాళ్ళ దగ్గర. .అందుకే మళ్ళీ రెచ్చగొట్టటం స్టార్ట్ చేసాడు. .పిచ్చ లైట్ తీసుకొండి guys. . నవ్వుకోండి 😂 2024 ముందు లాగా ఇంక నమ్మరు. .
Jagan :
Stood with aqua farmers
Stood with Sai Krishna's family
Stood with Vizag steel gas leak victims
Stood with Rajahmundry adulterated milk victims
Stood with DSC aspirants
Stood with Sugali Preethi's family
Meanwhile, @PawanKalyan opened a new party office in Telangana.
#TDPAntiFarmers
కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ. 20,000 ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు
కానీ.. ఇప్పుడు కేంద్రంతో కలిపి రూ. 20,000 ఇస్తున్నాడు. అందులోనూ మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. సుమారు 6 లక్షల మంది రైతులకు కోత విధించాడు
మొదటి ఏడాది రూ. 20 వేలు, మిగిలిన రెండేళ్లు కలుపుకుని మొత్తం రూ.32 వేలు చొప్పున రైతులకి చంద్రబాబు బాకీ
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
2019-24 minister's edu qualifications
Dr.A Suresh - ph.D
Peddireddy - ph.D
M. Gowtham Reddy - Master's from Manchester University, UK
Dr.P Anil Kumar - Dentist
2024 minister's edu qualification
Pavan Kalyan - 10th class