2006 - CBSC paper leak
2007 - AIEEE paper leak
2008 - Pre- Medical Test leak
2011 - AIEEE paper leak (UP)
2012 - AIIMS paper leak
2013- HSC paper leak
2014 - CBSC Class -12 Maths & Economics paper leak.
కాంగ్రెస్ హయాంలో జరిగిన పేపర్ లీక్ లకు బాధ్యత వహిస్తూ @_ManmohanSingh గారు, సోనియా గాంధీ గారు, @RahulGandhi గారు, అప్పటి విద్యా శాఖ మంత్రి గారు ఎందుకు రాజీనామా చేయలేదు.
దేశంలో అక్రమ వలసలు, చొరబాట్లతో జరుగుతున్న జనాభా నిష్పత్తిలో మార్పులపై..... కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్ గా మారాయని కేంద్రం పేర్కొంది.
Dear Hindus, Rise above caste, Region & Linguistics differences, Unite as Hindus. Or prepare to become another “Jogendranath Mandal.”
That is exactly why Pawan Kalyan keeps thundering the same message again and again.