రాజులు యుద్ధాలు చేస్తారని పుస్తకాల్లో చదువుకున్నాం .,,,,
నేటి అరాచకాలపై యుద్ధం చేస్తున్న రాజుగారిని నిజంగానే చూస్తున్నాం .....
ఆయనే మన #రఘురామకృష్ణరాజు గారు .....
వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐💐
@RaghuRaju_MP sir
#RRR2023
శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు,
తెదేపా యువ నేత మాన్య శ్రీ Ram Mohan Naidu Kinjarapu అన్నకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...!!!
#HBDRamMohanNaiduGaru@RamMNK@RamMNK
డబ్బులు ఉంటేనే రండి రండి అంటారు.. లేకపోతే పొండి పొండి అంటారు... ...
డబ్బులు వుంటేనే అన్ని వస్తాయి....
నిజం సర్ మీ మాటలు...👏👏👏
(కాదు లేదు అంటూ సోది చెప్పొద్దూ plz😏)
డబ్బులు ఉంటేనే రండి రండి అంటారు.. లేకపోతే పొండి పొండి అంటారు... ...
డబ్బులు వుంటేనే అన్ని వస్తాయి....
నిజం సర్ మీ మాటలు...👏👏👏
(కాదు లేదు అంటూ సోది చెప్పొద్దూ plz😏)
మృత్యువు ఎదురొచ్చిన వెన్ను చూపని వీరుడి వారసుడు కష్టాలను ఎదిరించి అండగా నిలిచిన ధీరవనిత ముద్దుబిడ్డ రాయలసీమ రారాజు
మా సీమసింహం #పరిటాలశ్రీరామ్ అన్న కు
మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🎂💐🤝🎈🎊🎉🎁👑
@IParitalaSriram anna
@renuka_jetti గుంటూరు పార్లమెంట్ i tdp జనరల్ సెక్రటరీగా నియమితులు అయినా @renuka_jetti గారికి శుభాకాంక్షలు, తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనకై, ప్రజల తరపున పోరాడుతున్న మీకు అంతా మంచే జరగాలని మనసారా కోరుకుంటున్నా ... Jai telugudesam ✌
@RaghuRaju_MP మకుటం లేని రారాజు మహారాజు.. రఘు రామ కృష్ణమ రాజు 🙏🙏🙏
ఆనాడు అల్లూరి..ఈనాడు కనుమూరి ప్రజల పక్షాన నిలిచారు.
చరిత్ర మిమ్మల్ని మరువదు...!
చరిత్రలో ఒక పేజీ కచ్చితంగా ఉంటుంది..!
రాజుగారు త్వరగా కోలుకుని...సంకెళ్ళు తెంచుకుని పోరాటం కొనసాగించాలని కోరుకుందాము..🙏🙏
నర్సాపురం పార్లమెంటు సభ్యులు, శ్రీ రఘురామ కృష్ణంరాజు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు....💐💐
సమాజ శ్రేయస్సు కోసం ప్రజాహితం కోసం మీరు చేసే ప్రతి పోరాటంలో విజయం సాధించాలని,ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HBD#RRR