వారి నాన్న గారు వంగవీటి రంగా గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా, విజయవాడ ప్రజలకు బలమైన సమర్ధవంతమైన నాయకత్వం వహించడానికి త్వరలో జనసేనలోకి వంగవీటి రాధా!
#JanaSena#Vijayawada#Vangaveeti
12 గంటల్లోనే ₹12 కోట్ల నిధులు మంజూరు !!
పిఠాపురం ప్రజలు తమ సమస్యలను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, వాటి పరిష్కారానికి కేవలం 12 గంటల్లోనే ₹12 కోట్ల నిధులు మంజూరు చేశారు.
#pawankalyanforpithapuram
Movie ayyipoyindhi bayataki vellipodham ane time ki vachindhayya e scene vere level duty @MusicThaman anna matram 🔥
1 year for OG Tq inthakante em cheppalem @Sujeethsign ♥️
ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో మన్యం ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వల్లే మా మన్యం జిల్లాలకి మంచి జరుగుతుంది ❤️
@PawanKalyan@JanaSenaParty
✅ 225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం
✅మొగళి సూర్యుడి చెరువు అభివృద్ధి పనులు.
✅అందుబాటులోకి కాలుష్య నియంత్రణ మండలి బెయిలింగ్ మిషన్
✅డంపింగ్ యార్డుకి శాశ్వత పరిష్కారం
✅పాదగయా క్షేత్ర సమీపంలో కోటి 83 లక్షలతో సుందరమైన నగర వనం @PawanKalyan#PawanKalyan#Pithapuram
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు పంపిణి చేశారు.
నేను Ycpలో జాయిన్ అవ్వడం కాదు,Ycp నుంచే మా జనసేనలోకి రాయలసీమలో Ycp కీలక రెడ్డి నాయకుడు @JanaSenaParty లో చేరబోతున్నాడు-Balineni Srinivasa Reddy గారు..
JANASENA📈💥!!