Chandrababu Naidu gari strategy chusara?
Mellaga JSP ni mo lekunda chestu… Master plan work avutundi
Tarvata clear cut ga YCP vs TDP laga marchi, JSP ni purtiga katham chestaru!
#ChandrababuNaidu#TDP#JSP#MasterPlan
1st 30mins in the first half after the story takes off and first 30mins in the second half thappa rest antha too good
Interval and Climax Nani -Srikanth- Ani on God Mode
Android gaallu hatred tho negative talk rudhuthunnaru Overall a good movie #TheParadise@odela_srikanth
మూడు రంగుల జెండా పట్టి… సింగమోలే కదిలి,☀️ నిగ్గదీసి అడిగిన మొనగాడు.
ఒక్కడే కాంగ్రెస్ సూరీడు… మన రేవంతన్నా!
దొంగ దొరల భరతం పట్టి…పేదింట పండుగ తెచ్చాడు!
@revanth_anumula 🔥🔥
ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌