మధ్యతరగతి వర్గం మాకు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమే. వారి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కొత్త అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కృషి చేసింది.
Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.
@dpradhanbjp
Deeply saddened by the devastation caused by the severe earthquakes in Venezuela.
On behalf of the people of India, I extend our heartfelt condolences to the Government and people of Venezuela, especially to the families who have lost their loved ones. We pray for the speedy recovery of those injured and stand in solidarity with all those affected during this difficult time.
India stands ready to extend all possible assistance.
నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మరియు మోర్చా రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న జాతీయ సహా సంఘటన మంత్రి శ్రీ @shivprakashbjp జీ.ఈ సమావేశంలో రాబోయే కార్యక్రమాల గురుంచి చర్చించడం జరిగింది.
కర్నూలు విమానాశ్రయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.
#AndhraPradesh
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిషిదరాజు గారి ఆధ్వర్యంలో “మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదాం ! స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు అండగా ఉందాం!” అనే నినాదంతో మహిళలకు మట్టి ప్రమిదలను పంపిణీ చేయడం జరిగింది.
#SwadeshiSankalp@BJP4India@narendramodi@BJP4Andhra
శ్రీశైలంలోని శ్రీ శివాజీ ధ్యాన మందిరం మరియు శ్రీ శివాజీ దర్బార్ హాల్‌ను సందర్శించాను. మహాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలం వచ్చి, శ్రీశైలం మల్లికార్జున మందిరంలో ప్రార్థించారు.
ధ్యాన మందిరంలో ఆయన ధ్యానం చేసి, భ్రమరాంబ దేవి ఆశీస్సులు పొందారు.
గుంటూరు లో ఏర్పాటు చేసిన బిజెపి అధికార ప్రతినిధులకు, మీడియా ప్యానలిస్టులకు @BJP4Andhra ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమాల పై అవగాహన కల్పించడం జరిగింది.
@BJP4India@narendramodi
విదేశీ ఆధారిత వ్యవస్థ కాదు, మన టెక్నాలజీ రంగానే మెరుగుపరచుకుందాం!
స్వదేశీ పరిశోధన నుండి అభివృద్ధి వరకు పూర్తి ఎకోసిస్టమ్‌ను నిర్మించుకుందాం!
#SwadeshiSankalp
"రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి " నేడు మరియు "ఆయన బోధనలు మనందరికీ స్ఫూర్తినివ్వాలి. వాల్మీకి జయంతి సందర్బంగా శుభాకాంక్షలు.".
BJP Andhra Pradesh
Bharatiya Janata Party (BJP)
BJYM
BJYM Andhra Pradesh
భారత్ మాతకి జై
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳