న్యాయం చెయ్యాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్లి విజ్ఞప్తి చేస్తే.. కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందు ఇద్దర్నీ కూర్చోబెట్టి(అత్యాచార నిందితుడు PM Sai Prasad నీ, బాధితురాలినీ) సెటిల్మెంట్ చేస్తాను అన్నారు. #HyderabadWalksforNashaMuktBharat
-Telangana BJP leader, farmer BJYM treasurer PM సాయి ప్రసాద్ పై అత్యాచార కేసు పెట్టిన BJP SC Morcha దళిత మహిళ
This is how a start of the song should be.
Pritam 🛐
One of the best Romantic songs 🎵.
The first 25 seconds of this clip completely melt your heart as you watch the quiet aftermath of a first kiss.
Ranbir and Minissha nailed every second 🔥❤️.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రాష్ట్ర డీజీపీ గారిపై ఎటాక్ చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా!!
కాంగ్రెస్ సోషల్ మీడియా పెయిడ్ కూలి Prakash Ketika from Eklaspur village,Saidapur mandal,Karimnagar dist తో డీజీపీ గారిపై విమర్శలు చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనీ ఒక వర్గం.
Last week youth congress destroyed @meta office today congress destroying famous RTC X roads bawarchi hotel
Goondaism and vandalism of properties continuing in Hyderabad by congress party in their own government 🫡
Mr @RahulGandhi,
On #ConstitutionDay, perhaps you should remind your Congress goons that the Constitution guarantees citizens the right to dissent, protest and question those in power.
Three years ago, you sat at Hyderabad’s iconic Bawarchi Hotel and made grand promises to Telangana’s youth. Today, when BRS youth leaders went there to remind people of those broken promises, your party’s goons responded with violence and vandalism.
If this is your idea of democracy, what exactly is left of your party’s commitment to the Constitution?
You lecture the nation on constitutional values while your party’s goons trample upon the very freedoms the Constitution guarantees every Indian.
Shameful!
పల్నాడు ప్రాజెక్టు విషయంలో పొరపాటు మా కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది
ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడి కోసం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నా, నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే మాకు చెప్పలేదు
అతనికి ఫోన్ చేసి లీవ్ పెట్టడం కాదు, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాను
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి