దాచేస్తే దాగని సత్యం - చెరిపేస్తే చరగని చరిత్ర:
కేసీఆర్ తెలంగాణ లో సాధించిన
"నీలి విప్లవం" (Blue revolution).
2016-17 లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గు కు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనం.
తెలంగాణ చేపల పెంపకం లో ఉత్తమ "ఇన్ ల్యాండ్ స్టేట్" గా అవార్డు కైవసం చేసుకోవడం కేసిఆర్ విజయం.
జై తెలంగాణ!
Truth doesn't change once the state borders change.
If Adani is corrupt in Delhi, he is corrupt in Hyderabad. Period !!
People are not fools
Last night my take on @republic#Adani#KarthikReddy
Entire Congress leadership, Congress funded Media did not spare KTR when his relatives gathered at a Family Function... They called it Rave Party.. They accused that KTR ran away from the premises.. They raided his residence, they videographed his family members including women and elders.
Today when Congress Minister Smt.Konda Surekha's video is out in public on Liquor Party, KTR did not utilise it as an opportunity to react. He preferred to remain silent.
This is the difference of ethical politics.
Our Best Wishes and Birthday greetings to grand daughter of Konda Surekha garu ...
Politics shall never be personal 👍🏻
ఆకలేస్తుంది.. అన్నం పెట్టించండి సార్!
నిన్న మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మళ్లీ మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో తినలేక పోయామని, ఆకలి వేస్తుందని చిట్టెం రామ్మోహన్ రెడ్డి దగ్గర బాధలు చెప్పుకున్న విద్యార్థులు.
అప్పటికప్పుడు బియ్యం తెప్పించి విద్యార్థులకు భోజనం పెట్టించి.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి
“హైదరాబాద్,తెలంగాణ ను తక్కువ చేసి మాట్లాడితే తొక్కుతాం అది ఎవడైనా సరె” 🔥🔥
హైదరాబాద్ ను తక్కువ చేసి మాట్లాడిన వంశీ అనే యూట్యూబర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ కురోళ్ళు.