భారత్ ని విశ్వగురువుగా నిల బెట్టటానికి జన్మించిన కారణజన్ముడు విశ్వ నాయకుడు భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్రమోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
#NarendraModi#RKpatibandla@BJP4Andhra
https://t.co/tcIQ6UQu1I ఆధ్యాత్మిక, తాత్విక చింతనను బోధించే భగవద్గీతకు చట్టపరమై పరిపాలన అందించటానికి రాసుకున్న రాజ్యాంగానికి పోలిక చెప్పటం బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టటం లాంటిది
“గీత నైతిక దిక్సూచి, రాజ్యాంగం ఆచరణా పథం”.
ఎమ్మెల్యే గారు తూలన చేసే విధానం సరిదిద్దుకోవాలి
# Cbn
మొంథా తుఫాను నుంచి ఆంధ్ర ప్రజల తక్షణ భద్రత కోసం NDRF & SDRF బృందాలను రాష్ట్రానికి తరలించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.
🚨
'మొంథా' తుఫాన్ అత్యవసర సహాయ నంబర్లు: ☎️ 112 | 1070 | 1800 425 0101
#CycloneMontha#AndhraPradesh
భారతీయ సంప్రదాయాలకు,సంస్కృతికి ప్రభావితురాలై, భారతదేశాన్ని తన కర్మభూమి గా భావించి భారతీయులకు అంకితభావంతో ఎనలేని సేవలందించిన "సోదరి నివేదిత" జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
#SisterNivedita
Had a warm conversation with Sanae Takaichi, Prime Minister of Japan. Congratulated her on assuming office and discussed our shared vision for advancing the India-Japan Special Strategic and Global Partnership, with focus on economic security, defence cooperation and talent mobility. We agreed that stronger India–Japan ties are vital for global peace, stability and prosperity.
@takaichi_sanae
On #WorldStrokeDay, we reaffirm the importance of awareness, timely action, and rehabilitation.
Recognizing early signs and acting fast can save lives and prevent disability.
Let’s work together to build a healthier, stroke-aware society.
కృష్ణాజిల్లాలో మొంథా తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి అవసరమైన దుప్పట్లు, విద్యుత్ సరఫరా కోసం జనరేటర్ సమకూర్చిన బిజెపి నాయకులు. అంతేకాకుండా మరే ఇతర అవసరాలున్నా అందుబాటులో ఉంచుతామని భరోసానిచ్చిన బిజెపి నాయకులు
#CycloneMontha
रघुनाथपुर में आरजेडी ने जो प्रत्याशी दिया है, वह अपनी खानदानी आपराधिक पृष्ठभूमि के लिए इस पूरे क्षेत्र में ही नहीं, देश और दुनिया में कुख्यात रहा है...
"The sortie on Rafale is an unforgettable experience for me. This first flight on the potent Rafale aircraft has instilled in me a renewed sense of pride in the nation's defence capabilities. I congratulate the Indian Air Force and the entire team of Air Force Station, Ambala for organising this sortie successfully", the President wrote.
समृद्ध और आत्मनिर्भर भारत की दिशा में एक और बड़ा कदम। 🇮🇳
केंद्रीय कैबिनेट द्वारा 8वें वेतन आयोग को स्वीकृति देना मोदी सरकार की जनकल्याणकारी, विकासोन्मुख नीति का प्रतीक है।
ये निर्णय लाखों कर्मचारियों व पेंशनभोगियों के जीवन में स्थिरता और समृद्धि लाएगा।
#8thPayCommission
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో భారత రక్షణ రంగం అధునాతన పరిజ్ఞానంతో బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తోంది. శత్రు దేశాలకు భారత సామర్థ్యం ఏంటో తెలిసేలా చేస్తోంది.
India’s might, Agni-5 takes flight!
#PMModi#Agni5
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి మార్గదర్శక విధానాల ఫలితంగా భారతీయ MSMEలు మునుపెన్నడూ లేని విధంగా బలోపేతమయ్యాయి. కేంద్రం అందిస్తున్న మెరుగైన రుణ మద్దతుతో గ్లోబల్ సప్లయ్ చైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Strongly condemn the arrest of State BJP President @N_RamchanderRao Garu, senior leaders & hundreds of workers in Hyderabad.
What is the difference between Congress and BRS if arrests are the only response to public questioning?
When people demand solutions to Hyderabad’s collapsing roads, drainage, water and traffic systems, the Congress govt follows the same path as BRS - silencing the Opposition instead of fixing the problems.
Celebrating the artistry woven into our heritage.
India’s handloom tradition is not just a craft—it’s a symbol of creativity, culture, and livelihoods.
#NationalHandloomDay