తెలంగాణ జాతి పీత...🙏🙏❤️ @KCRBRSPresident
“I believe we’ll meet one day.”❤️
నాకు తెలిసిన గొప్ప నాయకుడు…❤️
నీకు తెలియని అభిమాని నేను😇
.
.
@KTRBRS@TheHimanshuRaoK
కన్నెపల్లి పంప్‌హౌస్‌పై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం దాదాపు 95 మీటర్లు ఉంటే.. సిగ్గులేకుండా 89 మీటర్లే ఉందంటూ పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటు.