@YSJ2024 పాపం జగన్ రెడ్డి లేని జనాలకి దండాలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు, అలాటోడికి పబ్లిసిటీ పిచ్చ లేదంటే ఎలా నమ్ముతారురా సజ్జల? పోనిలే ఇప్పుడైనా జగన్ సహాయంచేసి లక్షాధికారుల ( డబ్బులు ఇచ్చాడుగా) వాళ్ళ లిస్ట్ ఇవ్వండి!
@JustAsking2_0 అక్కడ నిందితులు నీ రెడ్లు రా! అందుకే ఫేక్ జీవో లతో జగన్ రెడ్డి 5 ఏళ్ళు కాలం గడిపిండు! పాపం ఆ అమ్మాయికి న్యాయం జరగదని తెలిసి జనసైనికులు ఎంత బాధపడుతున్నారో నీకేంతెలుసు? ఆ తల్లి ఇప్పుడు ప్రజలకి నయవంచకి గా కనపడుతుంది! So sad!
@Manju_manchiDIL ఆ 2019-24 లఫూట్ ప్రభుత్వం ఫేక్ జీవోలిచ్చి సిబిఐ వాళ్ళు ఆ కేసు తీసుకోకుండా చేసింది! ఎవిడెన్సులు తారుమారు చేస్తే నిందితులకు శిక్ష ఎలా పడుతుంది అక్కా? సొల్లు చెప్పటానికి మాత్రం ఎగేసుకుని వచ్చేసావు.
@prakashraaj What descent did he speak? He was just blabbering his mouth to abuse people. I thought you are much smarter than this. Descent has to be about policies that DCM implemented, not calling him names. Are you against India? Or against Hindus?