🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨
"I won T20 World Cup 2007 as a Player and T20 World Cup 2026 as a Coach. I already won World Cup 2011 as a Player and now my next target is winning World 2027 as a Coach. It's happening soon."
What's your take 🤔
హైదరాబాద్ నగరంలో దారుణం
దారి ఇవ్వమని అడిగినందుకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అంబులెన్స్ డ్రైవర్ ను కాళ్లు మొక్కించుకుని చితకబాదిన యువకులు
హైదరాబాద్– కోఠి ENT ఆసుపత్రి నుండి బాలింతను ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో, బీఎన్ రెడ్డి నగర్ వద్ద అంబులెన్స్ కు దారి ఇవ్వమని అడిగిన డ్రైవర్
పేషెంట్ ఉందని కూడా చూడకుండా అరగంట సేపు అంబులెన్స్ ఆపి, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ పై దాడికి దిగిన యువకులు
తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ కాళ్లు మొక్కించుకుని వదిలేసిన పోకిరీలు