కాటేరమ్మ దేవాలయం లో బాలయ్య గారు త్వరగా కోలుకోవాలని 18మంది వేద పండితులచే మహా యాగం,దాన్వoతరి
హోమం నిర్వహించిన #NBK111 డైరెక్టర్ మాలినేని గోపీచంద్ గారు, NBK HELPING HANDS అనంతపురం జగన్ గారు, బాలయ్య అభిమానులు..
దర్శకులు గోపీచంద్ గారు దేవాలయ కమిటీ అర్జున్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు!
హైదరాబాద్లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Last 3 days nundi nalamobu akasani kamminatu kamesadu SM ni babai
350 crores peti Balayya screen presence ni elevate cheyadaniki cinema tisi natu unav CM saab @actorvijay#GodOfMassesNBK 🦁
Director @megopichand
sought the divine blessings of Goddess Kateramma for #NandamuriBalakrishna garu's speedy recovery.
Wishing #NBK a roaring comeback.
బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు!
హైదరాబాద్ ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
గత వారం షూటింగ్లో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరు గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం.
#Balakrishna #Chandrababu