2014లో వివాహమైన మరో మహిళతో సన్నిహిత సంబంధం నడిపిన ఉదయ్ కృష్ణారెడ్డి
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో బయటపడ్డ విస్మయపరిచే విషయాలు
2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో ఉంటున్న ఆ మహిళతో పరిచయం పెంచుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ వచ్చి కొంతకాలం ప్రైవేట్ జాబ్ చేసి.. ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఆ జాబ్ మానేసి అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరిన మహిళ
లివ్-ఇన్ రిలేషన్లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా.. ఇంకా విడాకులు రాలేదని తిరస్కరించిన మహిళ
ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళను కలిసి, ఉదయ్ కృష్ణారెడ్డి తనపై దాడి చేసి విపరీతంగా కొట్టాడని తెలిపిన మహిళా ట్రైనీ ఐపీఎస్
దీంతో ఆ మహిళ ఉదయ్ కృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు విచారణలో గుర్తించిన పోలీసులు
అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో ల్యాప్‌టాప్, ఫోన్, రెండు ప్రేమలేఖలు, కత్తి స్వాధీనం
ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు విచారణలో గుర్తించిన పోలీసులు
మామూలోడు కాదు ఉదయ్ కృష్ణారెడ్డి… లవ్ స్టోరీ కాదు.. లవ్ స్టోరీలు!
తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో రిమాండ్‌లో ఉన్న సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి దర్యాప్తులో పోలీసులు కొత్త విషయాలు కనిపెడుతున్నారు.
ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో పాటు సమాంతరంగా వివాహమై భర్తకు దూరంగా ఉన్న మరో ఏపీకి చెందిన మహిళతోనూ ఆయన ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా గుర్తించారు.
ఆయన గదిలో ఈ మేరకు లేఖలు.. ఆయన ఫోన్లలో ఆధారాలు పోలీసులకు లభించినట్లుగా తెలుస్తోంది.
అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఇటు ట్రైనీ మహిళా ఐపీఎస్, అటు ఆ మహిళ ఇద్దరూ కలసి మాట్లాడుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి చేస్తున్న టార్చర్ గురించి బాధలు పంచుకున్నారట. ఈ కేసు నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి బయటపడటం అంత తేలిక కాదేమో?
#UdayKrishnaReddy #TraineeIPS #HyderabadPolice #SVPNPA #CrimeNews #TelanganaNews
@priyamucharla She is Surbhi Das Her character, Shrutakirti, is the youngest sister of Maa Sita (played by Sai Pallavi) and the wife of Prince Shatrughna
UAE Hindus population : 7%
UAE Muslims population : 76%
Hindus are SAFE there.
Saudi Hindus population : 1.5%
Saudi Muslims population : 93%
Hindus are SAFE there.
Qatar Hindus population : 13%
Qatar Muslims population : 67%
Hindus are SAFE there.
Then how is India with 80% Hindu population and 15% Muslim population not safe for Hindus?
'Hindu Khatre Me Hai' is just a political slogan for votes.