@RamMNK It would be great to have a direct flight from EWR (Newark, New Jersey, USA) to Hyderabad (HYD) as there is large Telugu population in New Jersey/New York City area and can make use of this route. Thank you.
10th క్లాస్ లో స్కూల్ ఫస్ట్...
ఇంటర్ లో కాలేజ్ ఫస్ట్...
అనింట్లో నేనే ఫస్ట్ అని చెప్పే @ysjagan గారు...
ఏపీ ని మాత్రం అప్పుల్లో ఫస్ట్ పెట్టారు
అభివృద్ధి లో లాస్ట్ పెట్టారు...!
#గోరంట్ల_పలుకు🔥
#FailedCMjagan
🙏నిన్న హైదరాబాద్ లో ఫార్ములా E రేస్ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా వున్న రేసర్లు పాల్గొన్నారు..
ఆ రేస్ చూడటానికి వేల రూపాయలు టికెట్ ధర పెట్టినా వీక్షకులు పోటెత్తారు..
ఇటువంటి ఒక కార్యక్రమ నిర్వహణ కోసం తోడ్పాటు అందించిన.. చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పక అభినందించి తీరాలి..
అయితే ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పుకు తీరాలి..1995-2004 మధ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు ఈ క్రీడ ఔన్నత్యాన్ని దాని వల్ల ఒనగూరే టూరిజం అభివృద్ధి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తద్వారా ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి..వ్యాపార అవకాశాలు పెంచాలి అనే విజన్ తో యూరోప్ పర్యటనకు వెళ్లి అప్పట్లో ఫార్ములా వన్ ఛాంపియన్ గా తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్న మైఖేల్ షూమాకర్ గారిని కలిసి వారి ద్వారా ఫార్ములా వన్ నిర్వాహకులను కలిసి..
హైదరాబాద్ లో వుండే అవకాశాలను వివరించి హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ శాశ్వత ప్రాతిపదికన నిర్వహణకు ఒప్పించి వారికి రంగారెడ్డి జిల్లా షాబాధ్ ప్రాంతంలో 3,000 ఎకరాలు భూమి కేటాయింపు చేయడం జరిగింది..
వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ప్రాంతంలో ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అని అంచనా వేసారు..
టూరిజం.. హాస్పిటాలిటీ రంగాలు కొత్త పుంతలు తొక్కడం ఖాయం అని అంచనా వేసారు..
అదే సుసాధ్యం అయి వుంటే ఇటు చేవెళ్ల నుంచి అటు షాద్ నగర్ వరకు ఆ ప్రాంత ముఖచిత్రం ఎప్పుడో మారిపోయి వుండేది..
కానీ అది వాస్తవ రూపంలో అమలులోకి వచ్చే లోపే సాధారణ ఎన్నికలు జరిగాయి..
ప్రజలు ఉచితాల మత్తులో బాబు గారిని ఓడించి వైఎస్సార్ గారిని సీఎం చేసారు..
అయన కి ఈ ఫార్ములా వన్ ప్రాముఖ్యత గురించి ఏమాత్రం అవగాహన లేదో లేక ఇప్పుడు కొడుకు చేస్తున్నట్టు చంద్రబాబు గారు తలపెట్టారు కాబట్టి అనో ఆ భూ కేటాయింపులు రద్దు చేసారు..
దాని పర్యవసానం రాష్ట్రమే కాదు దేశమే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది..
విజన్ ఉన్నవాడికి కురచ ఆలోచనలు వుండే వారికి మధ్య వ్యత్యాసం ఇప్పటికీ ఏపీ ప్రజలు గుర్తించలేదు .
20 సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు జరిగిన ఈ చిన్న ప్రయత్నం హైదరాబాద్ కి కల్పించిన ఈ క్రేజ్ పుణ్యాన అదే రేస్ చూడటానికి నిన్న సచిన్ టెండూల్కర్ నుంచి మన కోడిగుడ్డు అమర్నాథ్ దాకా హైదరాబాద్ కు క్యూ కట్టారు..
విజన్ వున్న వాడు విస్తరి వేసి వడ్డిస్తే దాన్ని ముద్దలు గా కలుపుకు తినడానికి కూడా దొబ్బిడాయి తో కాలదన్నుకుంటే ఇట్లానే వుంటుంది..
పంట కాదు అని పరిగ చూసుకునే సంతోష పడాలి..
అరే నాయనలారా ఇప్పుడు అయినా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి ..
ఈ బిచ్చం బతుకులు మనకు వద్దు..
యావించే స్థితి నుంచి శాసించే స్థితిలో వుంచే నాయకుడిని ఎన్నుకుందాము..
జై చంద్రబాబు నాయుడు గారు..🙏
@naralokesh Sir, I came across this video in youtube and I am sharing it. It's about the problems, girls are facing and their dissatisfaction towards police men in their area. I request you to please watch this and take action to resolve the issues kindly
https://t.co/GncL0eyRIm
@PawanKalyan Pls fight 4 reservations based on only income not based on Caste or Religion.Meeku dhammuntey ee pani cheyyandi, then only dis disparities between rich n poor will slowly fade away. If u do this, India will rem u as long as it exists n Ambedkar will be indebted to u.
@PawanKalyan I liked ur speech in Janasena formation day. I liked u when u said u are above caste, religion, region. But when u said that Power should not be only in some caste hands, it should be in other caste hands also, I felt you are faking it that u don't care about Caste.
@urstrulyMahesh I became your fan after your performance in Nijam movie. Sad to say that this still stands as your best performance till date at least for me. Where is your performance such as in this scene gone now Mr. Mahesh? We need you back https://t.co/hoEUjiY6P6