నక్క, హైనా, తోడేలు కలిస్తే చంద్రబాబు. ఒక చీకటి సామ్రాజ్యాధిపతి రాజ్యాంగ అధిపతి కూడా అయితే రాష్ట్రం ఏమవుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. దీనికి తోడు ప్రజల మెదళ్లను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్ తో నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయగలడు చంద్రబాబు.
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
నేను మంచోడిని కాబట్టే.. మా తాత రాజారెడ్డి గారిని చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా బతుకుతున్నారు
నేను చెడ్డోడు అయి ఉంటే మా తాత గారిని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పుడు ప్రశాంతంగా బతికేవారా?
చంద్రబాబులా హత్యలు కాదు.. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నాన్న గారు నాకు నేర్పించారు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
మావిగన్ అంటే గుండె ఆగిపోయేలా ఉన్నారు!
చంద్రబాబు దగ్గర పొరపాటున మావిగన్ అని అన్నారంటే.. ఆయన గుండె ఆగిపోవడమో లేదా మిమ్మల్ని తిట్టడమో చేస్తాడు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#MaViGun