చట్టం కొంతమందికి చుట్టం కాకూడదు కదా రేవంత్ రెడ్డి గారూ ⁉️
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మా పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్ గారిని అరెస్టు చేసి బేడీలు వేసి టెర్రరిస్టులాగా తీసుకుపోతారు.
లగచర్ల భూ బాధితుడు హీర్యా నాయక్ అనే రైతును సంగారెడ్డి జైలులో పెట్టినపుడు గుండె పోటు వస్తే బేడీలు వేసి ఆసుపత్రి తీసుకుపోతారు.
కానీ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను మాత్రం బ్లాక్ షేడెడ్ కార్లలో తీసుకుపోతారు.
చంద్రబాబుకు చదువు అనేది లేదు.
తెలుగు మాట్లాడడం రాదు.
ఇంగ్లీషు అసలు రాదు.
హిందీ మాట్లాడి గ్రీక్ అంటే అవును అంటాడు.
చంద్రబాబు మీడియా అంతా MAFIA.
చంద్రబాబు దొంగ భూములు అమ్ముకొని దొంగ మీడియా, దొంగ న్యూస్ పేపర్లు పెట్టుకున్నాడు.
- పాశం యాదగిరి
రాజకీయంగా వక్ర భాషా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు..
పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్..నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఆయనకు పాత్ర కు ఎంగేజ్ చేసి మాట్లాడించే అవకాశం ఉండేది..
ఆయనకు వచ్చే చిట్టీలు బిజెపి నుండి వస్తున్నాయా టిఆర్ఎస్ నుండి వస్తున్నాయా తెలుస్తలేదు
చంద్రబాబు నాయుడు గారు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవ��త్ రెడ్డి గారు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే వాతావరణం కలుగజేస్తున్నాం..
మీరు కొండగట్టు వస్తె తెలంగాణ గెస్ట్ గా ప్రోటోకాల్ ఇచ్చాం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ఇది ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు అని కోరు..
నవనిర్మాణ సభ అని ఏం చేస్తావు.. నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏంది.. అక్కడే ఏం పీకలేకపోతున్నావు..
బీజేపీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ ��ాసిస్తాలేరు ..
బీజేపీ ,brs ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ ను ఆర్టిస్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుక��ండి ఉండవచ్చు..
2009,2014 ఎన్నికల అప్పుడు తిరిగిన జనం వస్తుండొచ్చు ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తూ ఈలలు కొడుతుంటే అదంతా నా బలం అనుకుంటే ఏం చేస్తాం..
మీరు ఆంధ్రాలోనే గెలవలేకపోయారు ఇక్కడ ఏంది
పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావడానికి పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు
కానీ ఆవిర్భావ దినోత్సవం రోజు గెలికి నవ నిర్మాణ సభ పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు
తెలంగాణ మా అయ్యా జాగిరే..నీ అయ్యా జాగీరు కాదు.. అనే మాట స్పష్టంగా చెప్పడానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది.. ఎప్పటికీ వ్యతిరేకం కాదు..
రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావన తెచ్చిన పవన్ కళ్యాణ్ ఎంత దైర్యం.. అహంకారం
పవన్ కళ్యాణ్ తెలంగాణ లో తిరుగుతుంటే ఎవరు వద్దన్నారు..
తక్షణమే గద్దర్ గారి ఆత్మకు క్షమాపణలు చెప్తున్నట్టు ఇయల్సిందే..ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి..
తెలంగాణ లో ఆంధ్రావాల్లకి పని లేదని మేము అనడం లేదు..
ఇది ఫెడరల్ సిస్టమ్.. ఇది హైదరాబాద్ అని భాషల వాళ్ళు ఉంటారు అనవసరంగా గెలకకు
పవన్ కళ్యాణ్ గుజరాత్ లో పార్టీ పెట్టుకో
@INCIndia @INCTelangana
ఉద్యమకారుల మీదకు రైఫిల్ ఎత్తిన ద్రోహి ఈరోజు విగ్రహా�� పేరిట రాజకీయం చేస్తున్నడు.
ఎన్టీఆర్ విగ్రహం ముసుగులో ఆయన ప్రతిష్టించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని.
కేసీఆర్ అధికారంలో లేకపోయేసరికి కొన్ని సినిమా గద్దలు కూడా తెలంగాణ మీద వాలుతున్నాయి.
ఈ సందర్భంగా.. తెలంగాణ పోరాట స్��ూర్తిని మరొక్కసారి చాటాలని, తెలంగాణ జెండా ఎత్తాలని ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాన్ని బోధిస్తుంది.
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్