.@naralokesh ఛాలెంజ్‌లపై పెట్టే శ్రద్ధ.. పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడంపై పెడితే బాగుంటుంది
హోం మంత్రి అనిత మేకప్‌పై పెట్టే శ్రద్ధలో కాస్త సమాజంపై పెట్టాలని చెబితే.. దాన్ని వక్రీకరిస్తున్నారు
ఛాలెంజ్‌లు కాదు.. పని చేయడంపై దృష్టిపెడితే మంచిది
-మంజరీ చౌదరి గారు, వైయస్ఆర్సీపీ తెనాలి పట్టణ మహిళా అధ్యక్షురాలు
ప్రతి ఒక్కరూ అదే మాట
.@PawanKalyan లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి ఒకరుండాలి💯👏🏻🔥
ఇప్పటి GenZ కి జాతీయ భావం,దేశభక్తి గురించి అర్థమయ్యేలా తెలియచెప్పాలి అనే Kalyan గారి ప్రయత్నం చాలా ప్రశంసనీయం👏🏻💥🔥
•కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.
•ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ లు వివరణ ఇచ్చారు.
•సాయికృష్ణ ఘటన క్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలన్నారు.
•ఈ ఘటనపై సీనియర్ అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సి.ఐ.పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ��యాణ్ గారు సూచించారు.
•సి.ఐ. నాగరాజును సస్పెండ్ చేయాలని సి.ఎం. ఆదేశించారు. సీనియర్ ��.పి.ఎస్. అధికారితో దర్యాప్తుకు నిర్ణయించారు.
భాగవతాన్ని భారతీయానికి అందించిన బమ్మెర పోతన సాక్షిగా...
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గొంతెత్తి పాడిన దాశరథి సాక్షిగా...
పుట్టుక నీది చావు నీది మద్యలో బతుకంతా దేశానిది అన��� దేశ భక్తిని రగిలించిన కాళోజీ సాక్షిగా...
ఏకశిలా తోరణంతో ఓరుగల్లు నగరాన్ని ఏకశిల నగరంగా మార్చిన శిల్పుల సాక్షిగా...
వేయి స్తంభాలతో వేల సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా నిలబడే గుడులు నిర్మించిన వజ్జుల సాక్షిగా...
గొలుసుకట్టు చెరువులతో నీటిని ఒడిసిపట్టి బీడు భూముల్లో నిధులు పండించిన కాకతీయ ఇంజనీరింగ్ సాక్షిగా...
జై తెలంగాణ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జైహింద్ 🇮🇳
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled the wish of Niranjan, a young fan from Hanamkonda battling a rare genetic disorder, by visiting him at home.
Sri Pawan Kalyan enquired about his health, assured support to the family, provided ₹1 lakh for medical expenses, and blessed him with Lord Venkateswara’s Tirtha Prasadam. Special prayers were also offered to Goddess Bhadrakali for his speedy recovery.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
నీ తప్పు కాదు తమ్మి @eyrahul . ఒకసారి మాట్లాడే..కాల్ జేసీ..ముచ్చట ముగిద్దాం..
నిన్ను అలా తిడుతుంటే నాకు బాధగా ఉంది డార్లింగ్.. నువ్వునేను ఒకే కుటుంబమే. సాహిత్య కుటుంబం.. pls..
మంచి సిన��మాని రివ్యూ రైటర్ లు, సోషల మీడియా ఆపలేదు.... నిజానికి రేపటినుండి #Peddi సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది....
"హీరో క్యారెక్టరైజేషన్" : మా పార్వతీపురం (మన్యం) ఏజెన్సీ జిల్లాలో పెద్ది లాంటి క్యారెక్టర్ లు ఊరికి వందమంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ప్రపంచ జ్ఞానం ఉండదు, అచ్చంగా "పెద్ది"లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. 2026 లో ఇలా ఉంటే 1996 ఎలా ��ంటారు అనేది మనం ఊహించలేం.....
మరి ఇక్కడ మాట్లాడే చదువుకునే మేధావులు పోర్న్ చూస్తారు, హీరోయిన్ ఫోటో ను జూమ్ చేసి పార్ట్ పార్ట్ లు క్లోజ్ లో చూస్తారు, లేచిన దగ్గరనుండి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూ ఉంటారు కదా???
"నిజానికి చదువు లేని పెద్ది కంటే?? చదువుకున్న ఈ మేధావులు ఏ విధంగా గొప్పోళ్ళు"???
వాడు కొండమనిషి అలాగే ఉంటాడు, నీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరగేసి రా ��ప్పుడు ఎలాంటి సందేహాలు ఉండవు....
ఒక్కసారి ఆలోచించు "ఇంత పెద్ద కమర్షియల్ హీరో, ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలు అయిందో కనీసం గుర్తుందా??"