🔥🔥 అడ్డంగా దొరికిన జగన్, జగన్ పెయిడ్ ఆర్టిస్టులు 🔥🔥
TET అంటే ఏంటి అనేది తెలీదు. DSC అంటే ఏంటి తెలీదు. జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. నా బిడ్డకి అన్యాయం జరిగింది అన్న ఈ వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ను మీ బిడ్డ ర్యాంక్ ఎంత అని అడిగితే నోరు వెళ్లబెట్టింది.
అనగనగా ఒక పేద కుటుంబం...
Before TS :
KCRకి తండ్రి ఇచ్చిన ఆస్తి పదో పదిహేనో ఎకరాలు.
After TS :
KCR పుట్టినప్పటి నుంచే వందల ఎకరాల భూమి ఉండేది.
#BRSLootedTelangana
#NoGheeInTTDLaddu
నెయ్యి బదులు కెమికల్స్ తో పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు అని ED ఒకపక్క అరెస్ట్ చేస్తే,
సత్యమేవ జయతే, మేము సుద్దపూసలం అంటాడేంటి
పైగా వైసీపీ వాళ్ళు అస్సలు ఆరాధించని వేంకటేశ్వర స్వామి వీడియో వేసి మరీ..!
మొదట్లో చూసి ఈమె ఏంట్రా బాబు అనుకునే దగ్గర నుంచి MLA అంటే ఈమెలా ఉండాలి, సూపర్ గా చేస్తున్నది అనుకునేలా వర్క్. చేస్తున్నది..����
గల్లా మాధవి..బలహీన BC రజక కులం నుంచి వచ్చిన మహిళకు MLA సీటు ఇవ్వడమే కాదు ఏకంగా TDP లొ ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో లో కూర్చోబెట్టింది తెలుగుదేశం..👏
Pity of Telangana people or region with Kaleswaram prj
Govt has to spend 100/- for farmers to gain a profit of 10/-
Heavy losses on both CapEx & OpEx
కేసీఆర్ ఫ్యామిలీ పుట్ట పగలగొట్టేశారు రేవంత్
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విసిరిన పవర్ ఫుల్ రాజకీయ బాంబు ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం.
నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22A పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్న�� ఇరుకున పెట్టాలని చూసిన గులాబీ దళానికి.. అదే 22A అస్త్రాన్ని రివర్స్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం ఏళ్ల తరబడి మూసిపెట్టిన భూ దందాల పుట్టను ఒక్క దెబ్బతో బద్దలు కొట్టేశారు. దశాబ్ద కాలం పాటు ధరణి ముసుగులో పేదల భూములతో ఆటలాడుకున్న చరిత్రను అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా చదివి వినిపించిన అధికారిక రికార్డుల లెక్కలు రాజకీయ వర్��ాలను విస్తుపోయేలా చేశాయి. కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే కల్వకుంట్ల ఫ్యామిలీ డైరెక్ట్ ఖాతాల్లో ఉన్నది అక్షరాలా 440 ఎకరాలు! కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ అండ్ కో పేరిట 123 ఎకరాలు, హరీశ్ రావు ఖాతాలో 30 ఎకరాలు, కవిత పేరిట 35 ఎకరాలు, సంతోష్ రావు పేరిట ఏకంగా 79 ఎకరాల భూములు అధికారిక రికార్డుల్లోనే ఉన్నాయని తేల్చేశారు.
"ఇవి మీ సొంత పేర్లతో ఉన్న భూములు మాత్రమే.. ఇక మీ బినామీల పేర్లతో నక్కి ఉన్న వేల ఎకరాల సంగతేంటి? ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఒకే ఒక్క కుటుంబం ఇన్ని వందల ఎకరాల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో సమాధానం చెప్పాలి" అని రేవంత్ సూటిగా సవాల్ విసిరారు.
ఇక ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లెక్కలపై రేవంత్ రెడ్డి విసిరిన పంజా కల్వకుంట్ల వర్గానికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. బయటి ప్రపంచానికి వెయ్యి ఎకరాల సామ్రాజ్యంగా చెప్పుకునే ఆ ఫామ్‌హౌస్ రికార్డుల్లో మాత్రం ఉంది కేవలం 123 ఎకరాలే . "రైతుల కన్నీళ్లు.. దళితుల భూములను మింగేసి కంచెలు వేసుకున్న ఆ మిగిలిన వందలాది ఎకరాల భూమి ఎవరిది? దళిత బిడ్డలు ఆ ప్రాంతంలో నడిస్తే పేడనీళ్లు, పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన అహంకారానికి నా దగ్గర విరుగుడు ఉంది.. ఆ ఫామ్‌హౌస్ ఆక్రమణలపై విచారణ జరిపించి, ఆ భూమినే తెచ్చి నా దళిత బిడ్డల���ు పంచకపోతే నా పేరు రేవంత్ రెడ్డే కాదు" అంటూ శాసనసభ వేదికగా చేసిన గర్జన సరికొత్త ప్రకంపనలు రేపింది.
ఇక ఆట మొదలైంది !
#Revanth #KCR
@Ganesh__57 They are just one speech away by their respected Mullah to wipe out others.. happened everywhere..
Whatever happened in Kashmir, WB, Guj, Hyd.. they were neighbours only like you mentioned.. but one speech in the morning from their book by their preacher changed it all..
Most Profitable Indian Flims
Hanuman Ansh - 236Cr (2Cr Budget)
Mahavatar Narsimha - 248Cr ( 15Cr Budget)
This proves that Indian audiences want more films that promote Hinduism rather than the Urduwood propaganda against Hindus
మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి,
నేను అమితంగా ఇష్టపడే శివయ్య
నా కష్టం వచ్చిందని మొరపెట్టుకుంటే నా కష్టాన్ని తీర్చే నా విజయవాడ కనకదుర్గమ్మ
నాకు రాత్రులు భయం వేస్తే తలుచుకునే అంజన్న
మీ అందరి వచ్చే సంవత్సరం కల్లా బాగా మంచి ��ేరు డబ్బు సంపాదించాలని నన్ను ఆశీర్వదించండి 🙏
మొబైల్ ఫోన్లు వారంటీ అయిపోయాక కంపెనీ ఇచ్చే అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకుంటే తొందరగా చెడిపోతాయా??
ఎంత నిజం?
మీ experience షేర్ చేయండి ప్��ీజ్
@HiHyderabad @ApnaSecbad
VC #HabeebMobileGuru
కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త చెప్పిన మాటలు:
పల్నాడు జిల్లాలోని వెంకటాయపాలెం గ్రామంలో రామారావు గారి ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్డుకు మళ్లీ మరమ్మతులు కూడా నోచుకోలేదు. కానీ డిప్య��టీ సీఎం కళ్యాణ్ గారు VB–G RAM G నిధుల ద్వారా రూ.4.10 కోట్లతో ఆ రోడ్డును వేయించారు.
సేనానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనం.
ఇక్కడ కొంతమంది తమ్ముళ్లు మాత్రం పొద్దున్నే లేచి కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తుంటారు.