నెలలో మొదటి ఆదివారం, అన్న గారికి నివాళి కార్యక్రమం... First Sunday program at JNTU and Bhagyanagar colony, KPHB 🔥Johar anna NTR... 🙏 #TributetoAnnaNTR#FirstSunday
మన చిన్న సహాయం ఎవరికో ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు 🙏
🩸 రక్తదాన శిబిరం
📅 తేదీ: జూన్ 7, 2026 (ఆదివారం)
⏰ సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
📍 వేదిక: ఎన్ టి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్, బంజారహిల్స్, హైదరాబాద్
Registration link: https://t.co/7NJVESQrHB
First Sunday Tribute to Anna NTR 🙏
అన్న గారికి నివాళి 🙏
ప్రతి నెలలో లాగానే ఈ నెలలో మొదటి ఆదివారం.. అన్న గారికి నివాళులు అర్పించ తలచాము.
అందుబాటులో ఉన్న అభిమానులు అందరూ ఆహ్వానితులే
స్థలం: JNTU,KPHB,Hyd
సమయం: ఉదయం 9:00
01 Feb, 2026
Johar Anna NTR 🙏
#TributetoNTR#FirstSunday
Commencement of Works Ceremony
On 13th August, 2025, Basavatarakam Indo American Cancer Hospital & Research Institute marked a momentous occasion with the Commencement of Works Ceremony at Thullur, Amaravati, Andhra Pradesh 💐✨ #NandamuriBalakrishna
Wishing our Dear @dirbobby Anna, a very Happy Birthday 🎂 🥳 Thank you so much for #Daakumaharaaj anna ❤️ Wish you all the very BEST for all your future endeavors Anna 💐