@revanth_anumula@OffDSB@VenkatBalmoor@TelanganaCMO తెలంగాణ పోలీస్ నిరుద్యోగుల అభ్యర్థన.2022లో పోలీసు నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.వయసుతోపాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము.అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ మే లో15000వేల పోలీసు నోటిఫికేషన్ పైన హామీఇవ్వాలి✊
Just concluded a productive discussion with Hon'ble Director Prof. Satish Kumar Peddapalli.
Sir is down to earth and has empathetically discussed many of the underlying problems.
Thank you for your time sir.
2) మీ ఆర్ట్స్ అన్నిటినీ ఈ కింది ట్విట్టర్ లింక్ తెరిచి కామెంట్ల రూపంలో ట్వీట్ చేయండి.
https://t.co/d6aBez6Cmg
3) విద్యార్థుల తమ చిత్రకళను (డ్రాయింగ్స్, పేయింటిగ్స్) ప్రదర్శించవచ్చు.
4) సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రణాళిక కూడా ఉంది.
#VisitRGUKT#ConsiderRGUKT
నేటి ప్రణాళిక
మనందరి సృజనాత్మకతను ప్రదర్శించే విధంగా డూడుల్స్, ఆర్ట్స్, మీమ్స్, కవితలు, పాటలను తయారు చేయండి.
1) అందరూ నోట్‌బుక్స్ తెచ్చుకోండి. ఈ విధంగా శాంతియుత ఆందోళనలో కూర్చోవడం వల్ల మనం మన విలువైన సమయాన్ని వృధా చేయట్లేదని ప్రతి ఒక్కరికీ తెలియజేయవచ్చు.
#VisitRGUKT
అందరికీ శుభోదయం
ఐదవ రోజు శాంతియుత ఆందోళనకు స్వాగతం. నిన్న సమావేశం అయిన ప్రదేశంలోనే ఈ రోజు కూడా సమావేశం అవుదాం. మన శాంతియుత ఆందోళన తారాస్థాయిని చేరుకుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా, మరింత సావధానంగా ఉండండి.
#VisitRGUKT#ConsiderRGUKT