@airtelindia@Airtel_Services@Airtel_Presence
Worst service from airtel and their team ,
Booked a broadband connection with 400/- RS as a confirmation on 05/may/2026.
Till now no one has reached out me for installation.
Worst to choose airtel ,please initiate my refund back..
Here's the much awaited Sep02 Logo!
•Raise
•Ignite
•Vote
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan garu a very happy birthday in advance.
#AdvanceHBDJanaSenani
వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️
పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలి ని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన "వాలంటీర్ వెంకట్", @YSRCParty నాయకుల స్పూర్తితో హత్య చేశాడా మీ సేవారత్న @ysjagan ?
#HelloAP_ByeByeYCP#HelloAP_WelcomeJSP
బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన జగన్ దత్తపుత్రుడు, చిక్కటి చిరునవ్వుతో రోజు మీ ఇంట్లోకి వచ్చే @YSRCParty గ్రామ వాలంటీర్
వైజాగ్ - పెందుర్తిలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలు వరలక్ష్మి (72)ని హత్య చేసిన గ్రామ వాలంటీర్. పోలీసుల అదుపులో నిందితుడు వాలంటీర్ వెంకట్.
@PawanKalyan@mnadendla@NagaBabuOffl@AjayaKumarJSP
#HelloAP_ByeByeYCP
₹5 తెలివితేటలు వాడకు
@PawanKalyan గారు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పు.
• వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారం ఎందుకు సేకరించారు?
• వాలంటీర్ల అధిపతి ఎవరు?
• వాలంటీర్లు సేకరించిన సమాచారం ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చారు?
• పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటరీ అనే సమాంతర వ్యవస్థ ఎందుకు?
• డేటా చోరిపై వివరణ ఏది?
ఇవన్నీ చెప్పకుండా వాలాంటీర్లను @PawanKalyan గారు అన్నట్లుగా తప్పుగా చిత్రీకరించి, వారిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చెయ్యకు @ysjagan
#HelloAP_ByeByeYCP
#HelloAP_WelcomeJSP