వరంగల్ అర్బన్ మున్సిపల్ @MC_GWMC అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డు గుంత పడి వేగంగా వచ్చిన ఆటో బోల్తా పడి ప్యాసింజర్ కు తీవ్ర గాయాలు 108 లో ఎంజీఎం హాస్పిటల్ కు తరలించిన పోలీసులు.
#PotHolesChallenge@HiWarangal@CityOfWarangal
వరంగల్ అర్బన్, బెస్తం చెరువు క్రింద పంటసాగు చేసుకునే రైతుల ఆవేదన. భారీ వర్షాల కారణంగా, బెస్తం చెరువు మత్తడి నీరు పంట పొలాల గుండా వెళ్ళడంతో, చేతికొచ్చిన పంట నష్టపోవడంతో, తన అరణ్యరోదనను @abntelugutv కి విన్నవించుకుంటున్న రైతు.
@HiWarangal@HiHyderabad@CityOfWarangal
వరంగల్ అర్బన్
ఇటీవలే కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి నిరాశ్రయులైన వారికి #CarryingHands సహకారం తో నిత్యావసరాలు అందించడం జరిగింది. నగరంలోని శంభునిపేట, గిరిప్రసాద్ నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలో ఇల్లు కూలిపోయిన 60 కుటుంబాలకు అందించడం జరిగింది.
Thanks to @Rajkumar_Duvva
@KTRTRS respected sir one small submition,, plz conduct Duty's for Teachers and lecturers on #COVIDー19 in telangana why because police and some dept are facing some problems plz observe it.plz do when it will possible.
ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం మేడారంకుతరలివెళ్ళారు. ఈ సందర్భంగా మేడారంలో ట్రాఫిక్ విధులు నిర్వహించేందుకు వెళ్ళుతున్న ట్రాఫిక్ సిబ్బందికి పలుసూచనలు చేస్తున్న-మేడారంట్రాఫిక్ జోన్ ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్.
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకోని శనివారం హైదరాబాదు లోని రవీంద్రభారతీ ఎర్పాటు చేసిన కార్యక్రములో రాష్ట్ర గవర్నర్ శ్రీ మతి @DrTamilisaiGuv చేతుల మీదుగా ఉత్తమ ఎలక్ర్టోల్ ప్రాక్టీసెస్ అవార్డును అందుకున్న మన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ @cpwrlc
@TelanganaCOPs
Respected sir at fort road petrol bunk
X road their is no any speed control boards and any STOP cautions plz provide it and stop accdent 🙏cp warangal sir
We humble request to #GreaterWarangal
Plz respond to our sc colony 8th decision problems this pipeline work completed before 20 days but this Whole is in same position it will be there in middle of road plz give respons to that 🙏
@MC_GWMC Respected commissioner Garu this whole is in fort warangal west 8 division this work started from 1 month ago and the SC colony becoming worest position plz see this pics
Thanking you.