అడవితల్లి బాటలో @PawanKalyan గవర్నమెంట్ వేసిన తార రోడ్డు.
సగం తినేసి సగం వదిలివేశారు అంట.
అయినా తార రోడ్ కనీసం ఇన్ని ఇంచులు ఉండాలి అని రూల్ ఉంటుంది కదా? అది ఏమి ఇక్కడ పాటించలేదా?
మన్యం జిల్లా, పార్వతీపురం, చాకలిగూడ గ్రామం.
#SaveAP#Corruption#Andhrapradesh#APRoads#Roads