@WhitePigeon9991@_Ysrkutumbam వరవరరావు సాయిబాబా ను ఇన్నారెడ్డి గారిని ఇట్లా అరెస్ట్ చేశారు ఇంతవరకు ప్రూఫ్ చేయడం చేతకాలేదు అంటే రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పించి కోర్టులో నిరూపించలేక పోతున్నారు ఆల్రెడీ 80 శాతం మంది విచారణ లేకుండా జైలలో మగ్గుతున్నారు మనకెందుకులే అని కాకుండా మనం బాధ్యతగా ఉండాలి
@dd_andhra@_Ysrkutumbam పెట్టిన కేసు ఏంటి నువ్వు చెప్పేది ఏమిటి హిందూ దేవుళ్లను విమర్శిస్తే ఉరిశిక్ష విధించే విధంగా చట్టం మార్చండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు అలా చేయరు అది చేతకాదు గాలి కబుర్లు చెప్పమంటే బాగా చెప్తారు
@BhachoJSP@ysjagan@YSRCParty అసలు ఆయన మీద పెట్టిన కేసు ఏంటి మీరు చెప్పేది ఏంటి నక్సలైట్ నాయకుడ చనిపోతే శ్రద్ధాంజలి ఘటించినందుకు ఈ కేసు పెట్టారంట వక్రీకరించడం అనేది తెలుగు వారికి అలవాటుగా మారిపోతుంది
@BJPGayathriDevi ఇంతవరకు వరవరరావు మీద గాని సాయిబాబా మీద గాని రీసెంట్గా వరంగల్లో అరెస్ట్ చేశారు అలాగే కాశ్మీర్లో కూడా నాకు తెలిసి ముగ్గురు నీ అరెస్ట్ చేశారు చేశారు కానీ ఇంతవరకు నిరూపించలేకపోయారు అరెస్ట్ చేసి నిరూపించలేకపోవడం అనేది అతి పెద్ద దేశద్రోహం
@a26720558@PTI_News ఒక వాదన నడుస్తుండగా మీరు ఇంకొక వాదన తెచ్చిపెట్టి ఇంకొక తను ఇంకొక వాదన తెచ్చి పెట్టడం అనేది సరి అయినది కాదు అది నిలబడదు ప్రజలు ఆమోదించరు అధికార పక్షాన్ని ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ఆమోదించిన సూత్రం తను చాలా రోజుల నుంచి హైకోర్టులో ప్రాక్టీస్ నీ మనం గమనిస్తూనే ఉన్నాం
@pepparsalt9 నీకు ఎలా తెలుసు ప్రధాని ముందు నీతి అయోగ్ మీటింగ్ లో ఏం చెప్పాడో ఒకసారి చాట్ జిపిటి గాని ఏఐ నీ అడిగితే నీకు అదే చెప్తుంది కదా మంచి వాడిని చెడ్డవాడిగా చూపు చూపుతూ చెడ్డవాడిని మంచిగా చూపిస్తూ ఎన్ని రోజులు మోసం చేస్తుంటారు
@ChennuriSita అసలు సమస్య ఏమిటంటే విద్య అనేది ది విఫలమవుతుందా అనేది అసలు ప్రశ్న అది ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది బిజెపి వారు 1 11 12 సంవత్సరాలు అవుతున్న కూడా డిజిటల్ ఇండియా మరియు నూతన విద్య విధానం ప్రవేశపెట్టారు అది ఏ స్టేజిలో ఉందో వారికే తెలియదు. చట్టాలు చేస్తారు దాని గురించి పట్టించుకోరు
@NeverSayYesDude మనిషి జన్మించి నాలుగు లక్షల సంవత్సరాలు అవుతుందట రూపము భాష యాషా ప్రాంతం అన్ని చాలాసార్లు మారిపోయే ఉంటున్నాయి ఇంకా కూడా మారుతాయి ఈ మాత్రం అర్థం చేసుకోకుండా పదేపదే విమర్శలు విమర్శలు
@NeverSayYesDude ఈవీఎంలను ట్యాంపరింగ్ అన్ని చోట్ల చేయలేదు సెలెక్టివ్ గా ఎంతవరకు అవసరం అంతవరకే చేశారు అలాగే సోషల్ మీడియాని కూడా సెలెక్ట్ గా పొందికగా చక్కగా నీటుగా ఎంతవరకు అవసరమో అంతవరకే టెంపర్ చేస్తుంటారు ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్సెస్ ని కూడా వాడుతున్నారంటే ......?