తెలంగాణలో ఉపాద్యాయుల ఆత్మ గౌరవం కాపాడండి. ఉద్దేశపూర్వకంగా ఒక దళిత టీచర్ విధులకు భంగం కలిగించి, తన మీద దౌర్జన్యం చేసి, ఘోరంగా అవమానిం���ిన ఈ నకిలీ దేశభక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.
@KTRTRS @SabithaindraTRS @RaoKavitha @TelanganaDGP @TSHomeMinister
ఈరోజు పిడిఎస్యు ఆధ్వర్యంలో పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో నూతన నియామకం అయిన ప్రొఫెసర్ అర్జున్ రావు గారిని కలవడం జరిగింది. అలాగే యూజీ విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం కోసం కృషి చేయాలని, కాలేజీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రొ.అర్జున రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగ��ంది.#PDSU
PDSU రాష్ట్ర కమిటీ చలో కలెక్టరేట్ పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ జిల్లా పిడిఎస్ కమిటీ కలిసి డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కల్పించాలని హాస్టల్ వసతి కల్పించాలని పెంచిన ఇంజనీరింగ్ తగ్గించాలని....
PDSU తెలంగాణ రాష్ట్ర 22వ
మహాసభల పోస్టర్ ఆవిష్కర�� సికింద్రాబాద్
పీజీ కళాశాల.
- 7 తేదీన సుందరయ్య పార్క్ దగ్గర జరిగే
బహిరంగ సభకు తరలిరండి అంటూ
క్లాస్ to క్లాస్ క్యంపియాన్.
#PDSU
#Secundrabad