12 రోజులకే కుంగిపోయిన ఎక్స్ప్రెస్ వే
యూపీలో దెబ్బతిన్న లక్నో-కాన్పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే
జులై 13నే ఆ రోడ్డును ప్రారంభించిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
63 కి.మీ. పొడవైన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.4,200 కోట్లు ఖర్చు
రోడ్లు వేగంగా వేయడంతో పాటు క్వాలిటీ కూడా ముఖ్యమని నెటిజన్లు ఆగ్రహం
హ్యాట్సాఫ్ డాక్టర్ మమత..!
9 సార్లు సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమత
ఇదీ నిజంగా మెడికల్ మిరాకిల్ అని తెలిపిన డాక్టర్ మమత రెడ్డి
ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించిన డాక్టర్ మమత
చివరికి 9వ సారికి సీపీఆర్ ఫలించి.. గుండె లయ కొట్టుకోవడంతో హ్యాట్సాఫ్ మమత అంటూ అక్కడికి వచ్చిన నేతలు అభినందించారు
ముంబైలో మొదలైన జెన్ జీ ఉద్యమం
శివాజీ పార్క్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న యువత
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడికి జవాబు చెప్పాలని.. విద్యార్థులపై పెట్టిన కేసులపై స్పష్టత ఇవ్వాలని యువత నిరసన
ఇప్పుడున్న మంత్రులను తొలగించి నా లాంటి యువకులకు అవకాశం ఇవ్వాలి
మంత్రులు ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తయ్యాయి.. కాబట్టి వారిని తొలగించాలని నేను కోరుకుంటున్నాను
* జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Video Credits - Zee Telugu News
బండి సంజయ్ నోరు తెరవకుంటేనే ఆయనకు వాళ్ళ పార్టీకి మంచిది
నిరసన చేస్తున్న విద్యార్థులకు పాకిస్తాన్ నుండి బయట నుండి ఫండ్స్ వస్తున్నాయంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తున్నట్లు?
దేశం నలుమూలల కోట్లల్లో విద్యార్థులు రోడ్డెక్కారు.. అంటే గతంలో లేని తీవ్రవాదులు బీజేపీ వచ్చాక కోట్లల్లో అయ్యారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Video Credits - Tv9 Telugu