ప్రశ్నించినోళ్లు దేశద్రోహమైతే.. గతంలో కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన బీజేపీ వాళ్లు కూడా దేశద్రోహులేనా?
గతంలో వాజ్‌పేయి, అద్వానీ ఎన్నోసార్లు కాంగ్రెస్‌ని ప్రశ్నించారు.. మరి వాళ్లూ దేశద్రోహులే అవుతారా?
ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్న నేను.. విద్యార్థులకు ఏమైనా జరిగితే ప్రతీదీ బాధ్యతగా తీసుకొని, మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను
మరి.. ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి, కొందరు విద్యార్థులూ చనిపోయారు.. అందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన నైతిక బాధ్యత వహించరా?
కనీసం జవాబు కూడా చెప్పలేని స్థాయిలో ఉన్నారా?
- అలీజా, Protester
తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద దాడి!
రెడ్కో డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
7 ప్రాంతాల్లో ఏకకాల దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కేజీల బంగారం, బ్యాంకు బ్యాలెన్స్‌లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లు స్వాధీనం.
అధికారిక లెక్కల ప్రకారం ఆస్తులు రూ.27.65 కోట్లు, మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్లుగా అంచనా
మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన
తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై ఆగ్రహం
ఉద్దేశపూర్వకంగానే తనను జాబ్‌లో నుంచి తీసేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు ధర్నాకు దిగిన భావన
బ్రేకింగ్
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో డైరీ కలకలం
ఓ అధికారికి చెందిన డైరీగా వైరల్ అవుతున్న మామూళ్ల చిట్టా
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో దుమారం
కల్లు డిపో లు, వైన్స్ షాపుల నుంచి నెలకు రూ. 2లక్షల వరకు అక్రమ వసూళ్లు అంటూ డైరీలో లెక్కలు
అక్రమాస్తుల కేసులో ఇటీవల పట్టుబడ్డ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి
మరో సీఐ టార్గెట్ గా వసూళ్ల డైరీ బయట పడటం తో కలకలం
Tamannaah Bhatia (on the South Indian film industry):
"It's a very specific gaze. It's a patriarchal sort of vibe, or it's a gaze that's not very complimenting."
Some facts about Tamannaah Bhatia:
-She made her debut with Chand Sa Roshan Chehra (2005), which was a super flop.
-She went back to the South Indian film industry, and nearly 90% of her career was built through Telugu, Tamil, Kannada, and Malayalam films.
-Total South Indian movies: 80
-Total Hindi movies: 15
She is now bashing the very industry that gave her everything, while praising the Hindi film industry just because she got a couple of successful item numbers.
கோவா: பாகா கடற்கரையில் பாறை மீது அமர்ந்து வீடியோ எடுத்த சுற்றுலாப் பயணி
அலையில் சிக்கி கடலில் அடித்து செல்லப்பட்டு உயிரிழப்பு..
#Goa#BagaBeach#SeaWave#News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరో మాజీ సర్పంచ్ బలవన్మరణం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య
సుమారు రూ.11 లక్షలు పెట్టి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన సంపత్
అధికారుల చుట్టూ ఎంత తిరిగినా బిల్లులు విడుదల కాకపోవడం, అప్పులకు మిత్తి పెరగడంతో మనస్తాపానికి గురై సంపత్ ఆత్మహత్య
బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
బిల్లులు విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ సర్పంచులు
Due to Yesterday Heavy Rainfall in Hyderabad has led to severe flooding in the cellar of a residential apartments in Beeramguda.
A boundary wall collapsed after heavy rains, sending a huge rush of water into an apartment cellar. 🚨
🚗 Multiple cars and two-wheelers submerged within minutes.
This wasn't just flooding — it was a sudden surge caused by accumulated rainwater from a nearby plot.
#HyderabadRains #HydRains #Beeramguda #HyderabadFloods
@ChennaiRains@balaji25_t@HiHyderabad@swachhhyd
కొత్తరకం దోపిడి
ఇండియాలో టాప్ కంపెనీ Sunpharma
యొక్క బ్రాండెడ్ మెడిసిన్
MRP 230 రూపాయలు
బయట ఫార్మసీ వాళ్ళు 10 శాతం డిస్కౌంట్ ఇస్తే
207 రూపాయలు
మెడ్ ప్లస్ సొంత బ్రాండ్(జనరిక్)
552 రూపాయల MRP వేసి
60 శాతం డిస్కౌంట్ బోర్డు పెట్టీ
221 రూపాయలకు ఇస్తున్నారు
@TelanganaHealth
Harayana Police !
Allegedly this policeman beat the car driver because the driver made a video of the policeman taking bribe.
The policeman got enraged by this and kept trying to snatch the mobile phone from the car driver in which the video of him taking bribe might have been recorded.
However, the victim has also filed a police complaint regarding this incident. The video is said to be from the border of Haryana and Rajasthan. According to the victim, this video is from this afternoon only.
This claim has also been made by an acquaintance of the victim himself. 24/6/26 Taking cognizance of this video, an impartial investigation should be conducted and action should also be taken. Highlight
Due to drunk and drive cases in Eluru, our party members are facing serious troubles.
I am getting at least 30 calls everyday.
Awareness programs cannot solve the problem. Stop being so strict. Drunk and drive cases are creating an anti-government opinion in public.
In not so serious cases drunk and drive cases, if our mandal party president asks, instruct the SHO to look into it a bit and support them.
- TDP MP Putta Mahesh
Basically TDP MP is asking police to allow his party men to drink and drive. Asking police to be liberal when he gets a call from TDP leaders. 👌🏽
This man sits in the parliament 👏🏽👏🏽👏🏽
In March 2026, MP Putta Mahesh was caught in a drug bust in neighbouring Telangana state. Putta Mahesh Kumar tested positive for drug methamphetamine but was let off with a station bail.
Easing the scruples because what more can you expect?
4 houses, 8 plots, 10.23 acres of agricultural land, one commercial building, 3 bank lockers and ₹50lakh bank balance. All from an Excise salary? How?
Telangana ACB has registered a disproportionate assets case against Nizamabad Excise Superintendent Kommuri Mallareddy.
If DA came with medals, some public servants would be world champions.