బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్డ్ సర్వేయర్లు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించిందని, కానీ నెలల తరబడి పని లేకుండా అటు జీతాలు లేకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని కేటీఆర్‌కు తెలిపిన లైసెన్స్డ్ సర్వేయర్లు
కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలు ఇస్తుందని, తెలంగాణలో మాత్రం ఇవ్వడంలేదని ఆవేదన
ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భూసర్వేలు నిర్వహించే తమకు జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయిన లైసెన్స్డ్ సర్వేయర్లు
ఎమ్మార్వో ఆఫీసుకు పిలిచి తమను పొద్దున నుండి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెడుతున్నారని, జీతం కూడా ఇవ్వడంలేదని, తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను కోరిన లైసెన్స్డ్ సర్వేయర్లు
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్
ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ
🔹తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి, రాష్ట్రంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ రోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్‌కుమార్ గారు, సర్వే విభాగం కమీషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
🔹గ్రామ రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామపాలనాధికారులు (జీపీవో)ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూసేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నాం
🔹ఈనెల 19వ తేదీన శిల్ప కళావేదికలో గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలను పంపిణీ చేయబోతున్నాం
🔹రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత కీలకం కానుంది.
🔹పదివేల మంది సర్వేయర్లు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చాం. ఇందులో 3465 మంది అర్హత సాధించారు. రెండవ విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18వ తేదీన శిక్షణను ప్రారంభించాం. వీరికి ఈనెల 26వ తేదీన జేఎన్టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష ఉంటుంది.అనంతరం వీరికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్షణ ఉంటుంది. వీరిసేవలు కూడా డిసెంబర్ రెండవ వారం నాటికి అందుబాటులోకి వస్తాయి.
🔹ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్డ్ సర్వేయర్లు - ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
🔹భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవినీతిలేని సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం.
#Telangana #RevenueReforms #LicensedSurveyors #Bhubharati #FarmersFirst #DigitalTelangana #PrajaPalana
@RSPraveenSwaero B ed vallaki chala anyayam jarguthundi sir... Sgt vallaki 100℅ fill chesinapudu, sgt vallaki 70℅ promotion evvadam mari darunam sir, data chesi b ed 100℅ fill chesinapudu education department kuda bala Paduthundi sir, we want justice b ed aspirants
తెలంగాణ లో ఐదు లక్షల B Ed అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. SGT పోస్టులకు వీళ్లు అర్హులు కాకపోవడం వల్ల, స్కూల్ అసిస్టెంట్ (SA) ఉద్యోగాలలో వీళ్లకు కేవలం 30 % మాత్రమే కోటా కల్పించి, మిగిలిన పోస్టులన్నీ (70%) SGT నుండి వచ్చే వారికే ప్రమోషన్ కోటా ఇవ్వడం వల్ల BEd అభ్యర్థుల పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిగా మారింది. అర్జంటుగా ప్రభుత్వం దీనిని పునః సమీక్షించాలి.
రిక్రూట్మెంట్ లో BEd School Assistant Direct quota 30% నుండి 70% కు పెంచాలి. అప్పుడే బీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. అదే విధంగా డైరెక్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలి. ఈ డిమాండ్ల సాధన కొరకు వచ్చే నెల మూడు న బీ ఎడ్ అభ్యర్థులు తలపెట్టిన ధర్నాకు @BRSparty సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.✊
@BRSparty@TelanganaCMO@TelanganaCS@KTRBRS@BrsSabithaIndra
#Justice4BEd
#SchoolAssistant
#TeacherRecruitment #DSC
#BRS4Jobs
తెలంగాణ ప్రజలకు నమస్కారం🙏
నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత
శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను.
నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా✊
దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి.🙏
జై భీం. జై తెలంగాణ. జై భారత్
@shashi_bngrm@KTRBRS Ayya ktr garu.... Mem ncte guidelines prakaram b ed chesinam....5 years nunchi sgt prepare avuthunnam,Epudu suddenly sgt choice ledu ante ela saaaru..... 😞😞
These two gentlemen need no introduction. The best fast bowlers in the business will be in action tomorrow! If you want wickets in at any phase of the game, you can turn to either. But if you could only pick one, who are you tossing the ball to?
#AsiaCup2023