@AndhraXpress ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం, వాక్ స్వతంత్రం, భావ వ్యక్తీకరించే స్వేచ్చ వున్నాయి. . అనడానికి ఇదే నిదర్శన.
కష్టం వస్తే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే హక్కు వుంది ప్రజలకి.
గత ప్రభుత్వంలో రోడ్లమీదకి వచ్చి నిరసన తెలిపోతే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టేవారు. .
ఇది మంచి పరిణామం
@2024YCP జగన్, కరోనా లాంటి విపత్తు ఇద్దరు కవల పిల్లలు
జగన్ వస్తె కరోనా లాంటి విపత్తు గ్యారెంటీ గా వస్తాది
లక్షలాది జనాలు పిట్టల్లా రాలిపోయారు.
మామూలు పాదమా మరి! !
@VoicesOfAndhra 2024 ఎన్నికల ముందు పవన్ స్టేట్మెంట్ మార్చిపోయావా ?
జగన్ గుర్తు పెట్టుకో. .
నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే,
నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ,
నా పార్టీ పేరు జెనసేన సేన పార్టీ కాదు.
జగనన్న Why not 175 అన్నాడు 11 కి పడిపోయాడు.
మాములుగా తొక్కలేదుగా!
ఇది జగన్ vs పవన్ కళ్యాణ్ కాదా ?
@Singlemaltwhis 104km లైన్ గీసి దానిని మన రాజధాని మావిగన్ అని చెప్పడం.అది నమ్మి మీరు పోస్టులు పెట్టడం చాలా విచత్రంగా వుంది.
జగనన్న మూడు రాజధానులు అంటే ఆహా ఓహో అన్నారు
వైజాగ్ లో కాపురం పెడతాను అంటే మురిసిపోయారు
ఇప్పుడు మావిగన్ అంటే అద్భుతం అని డబ్బా కొడుతున్నారు.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు
@Naresh313 No one except few fools or blind followers of ysrcp are talking about
Mavigun. Jagan has drawn a line of 105 km from Machilipatnam to Guntur and he is trying to fool his followers and party cadre by calling it as capital of AP.
The whole India is laughing at you guys.
@KarnaReddy4512 అవును మరి., మీ పీత బుర్రకు వున్నంత తెలివి నరేంద్ర మోడీ కి, CBN కి, పార్లమెంట్ లో అమరావతి బిల్ కి సపోర్ట్ చేసిన అన్ని రాజకీయపార్టీల ఎంపీలకి లేదు మరి.
ద్వేషం తో ,అసూయతో జగన్ పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే మీరుక గుడ్డిగా గొర్రెలాగా follow అయ్యితున్నారు.
@JaganannaCNCTS జగనన్న ఎంత అడ్డుపడితే అంతా అభివృద్ధి జరుగుతుంది అనడానికి భోగాపురం Airport ఒక్క Example.
2016 లో భోగాపురం airport అవసరంలేదు, వున్న airport చాలు అని రైతుల్ని రెచ్చకొట్టారు.
కానీ CBN సంకల్పం ముందు జగన్ కుట్రలు చెల్లలేదు.ఇప్పుడు భోగాపురం airport,రేపు అమరావతి.
Only CBN వలనే సాధ్యం
@AndhraXpress 2024లో అంతగా అభివృద్ధి చెందని అమరావతికే ప్రజలు ఓటు వేసి 3 ప్రాంతాలలో వైసీపీని ఒడించారు.
2029 నాటికీ అభివృధి అయిన అమరావతిని మారుస్తానంటే మళ్ళీ ఘోరంగా ఓడిపోవడం
ఖాయం.
అయినా పార్లమెంట్ లో అమరావతే రాజధాని అని బిల్ పాస్ అవ్వనప్పుడే ఏమీ చేయలేకపోయాడు జగనన్న, ఇప్పుడు ఏమీ చేయగలడు 😂
@AndhraXpress జగనన్న ఎంత అడ్డుపడితే అంతా అభివృద్ధి జరుగుతుంది అనడానికి భోగాపురం Airport ఒక్క Example.
2016 లో భోగాపురం airport అవసరంలేదు, వున్న airport చాలు అని రైతుల్ని రెచ్చకొట్టారు.
కానీ CBN సంకల్పం ముందు జగన్ కుట్రలు చెల్లలేదు.ఇప్పుడు భోగాపురం airport,రేపు అమరావతి.
Only CBN వలనే సాధ్యం
@nreddie_4512@ysjagan జగనన్న ఎంత అడ్డుపడితే అంతా అభివృద్ధి జరుగుతుంది అనడానికి భోగాపురం Airport ఒక్క Example.
2016 లో భోగాపురం airport అవసరంలేదు, వున్న airport చాలు అని రైతుల్ని రెచ్చకొట్టారు.
కానీ CBN సంకల్పం ముందు జగన్ కుట్రలు చెల్లలేదు.ఇప్పుడు భోగాపురం airport,రేపు అమరావతి.
Only CBN వలనే సాధ్యం
@JaganannaCNCTS రాజధాని విషయంలో పూటకి ఒక్కమాట మాట్లాడినా రాజే,
ఆస్తుల కోసం తల్లికి చెల్లికి నోటీసులు పంపిన రాజే,
Why not 175 అని 11 గెలిచినా రాజే,
2029 ఎన్నికలలో మళ్ళీ ఓడిపోయినా రాజే,
2034 ఎన్నికల తరువాత పార్టీని మరో పార్టీలో కలిపేసినా రాజే,
లండన్లో శేష జీవితానికి గడిపినా రాజే !!
@YSRCPEurope@ysjagan జగనన్న ఎంత అడ్డుపడితే అంతా అభివృద్ధి జరుగుతుంది అనడానికి భోగాపురం Airport ఒక్క Example.
2016 లో భోగాపురం airport అవసరంలేదు, వున్న airport చాలు అని రైతుల్ని రెచ్చకొట్టారు.
కానీ CBN సంకల్పం ముందు జగన్ కుట్రలు చెల్లలేదు.ఇప్పుడు భోగాపురం airport,రేపు అమరావతి.
Only CBN వలనే సాధ్యం
@PRAVEENREDDYYCP రాష్ట్రం నాశనమీ పోయినా పర్వాలేదు మన కులం నాయకుడు సీఎం అయితే చాలు, అంతేనా?
అమరావతే రాజధాని అని కేంద్రం బిల్ పాస్ చేసింది.
50000 కోట్లు ఋణం లేక కేంద్ర సాయంతో పనులు అవుతున్నాయి .2028 చివరకు పూర్తి చేయాలనీ ముందుకు పోతున్నారు.
ఇంక రాజధాని మార్పు అనే వారిని సమర్ధించడం అవివేకం.🤡